చర్చ:ఆచార్య ఫణీంద్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎తరలింపు: కొత్త విభాగం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== తరలింపు ==
 
వ్యాసాన్న వ్యక్తి అసలుపేరుకు తరలించాలి. ఆచార్య పదం వృత్తిపరమైనది కాదు స్వంతంగా వాడుకున్నట్లుగా వుంది. అటువంటి వాటిని వికీలో వాడనవసరంలేదు. పాఠ్యం చేర్చిన వారిలో ఎక్కువమంది అనామకులే. పాఠ్యం 50% పైగా చేర్చిన [[User:K.Venkataramana|రమణ]] గారు, సహసభ్యులు స్పందించండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:18, 17 మార్చి 2021 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, అతనికి సంబంధించిన మూలాలన్నింటినీ పరిశీలించండి. అన్నింటిలో "ఆచార్య ఫణీంద్ర" అనే ఉన్నది. రచనలలో కూడా అనే పేరు ఉన్నది. కీర్తి పురస్కారాలు అందజేసే జాబితాలో, world catidentities అన్నింటిలో కూడా పేరు "ఆచార్య ఫణీంద్ర" అని ఉన్నది. అతని స్వంత పేరు తెలిపే మూలాలు లభించుటలేదు. అతను ఈ పేరుతోనే గుర్తింపు పొందినందున ఈ పేరు ఉపయోగించుటలో తప్పు లేదని నా అభిప్రాయం. '''--''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''--''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 11:53, 17 మార్చి 2021 (UTC)
Return to "ఆచార్య ఫణీంద్ర" page.