మిషన్ కాకతీయ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రారంభం: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
]]
 
 
== ప్రారంభం ==
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] 2015, మార్చి 12న [[కామారెడ్డి జిల్లా]], [[సదాశివనగర్‌]] లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసారు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |title=మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి &#91;&#91;కల్వకుంట్ల చంద్రశేఖరరావు&#93;&#93; శంకుస్థాపన |website= |access-date=2016-12-17 |archive-url=https://web.archive.org/web/20160304101017/http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో [[కాలువలు]] తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.
 
ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు. అన్ని ట్యాంకులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా [[వ్యవసాయం]], నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తేనున్నారు.
"https://te.wikipedia.org/wiki/మిషన్_కాకతీయ" నుండి వెలికితీశారు