పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
 
=== ముఖ్యమంత్రిగా ===
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు [[ఢిల్లీ]], [[హైదరాబాదు]]ల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు.. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి.<ref>{{Cite web|title=A polyglot whose achievements went unrecognised |author=R Akhileswari|url=http://www.deccanherald.com/deccanherald/dec242004/n16.asp |archiveurl=https://web.archive.org/web/20041227215009/http://www.deccanherald.com/deccanherald/dec242004/n16.asp|date=2004-12-24|archivedate=2014-12-27}}</ref> పట్టణ భూ గరిష్ఠగరిdjష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభశాసనi am kingసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు<ref>{{Cite book |title=శతవసంతాల కరీంనగర్ (1905-2005)|publisher=మానేరుటైమ్స్ ప్రచురణ|page=52}}</ref> రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.<ref name="frontline">{{cite journal |url=http://www.hindu.com/thehindu/thscrip/print.pl?file=20050114008013000.htm&date=fl2201/&prd=fline& |archiveurl=https://web.archive.org/web/20100130013320/http://www.hinduonnet.com/fline/fl2201/stories/20050114008013000.htm |archivedate=30 January 2010 |title=Obituary: A scholar and a politician|author=V. Venkatesan |journal=Frontline |volume=22 |issue=1 |date=1–14 January 2005 |accessdate=30 March 2010}}</ref> ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన [[కోస్తా]], [[రాయలసీమ]] నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ [[జై ఆంధ్ర ఉద్యమం]] చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు
 
అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, [[శాసనసభ]]ను సుప్తచేతనావస్థలో ఉంచి, [[రాష్ట్రపతి పాలన]]ను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కారణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు [[ఇన్నయ్య]] అతని గురించి వ్రాశాడు. శాసనసభలో, [[లోక్ సభ]]లో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు.