చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎లింకైన పేజీల ప్రవేశికలు మెరుగు: పాక్షిక సవరింపు కావున రంగు నారింజకు మార్చాను.
పంక్తి 155:
:అర్జున గారు ప్రపంచీకరణ ప్రభావం ఏమో కానీ కొన్నాళ్ళ క్రితం దాకా యూట్యూబులో వీడియోల వీక్షణల చూపేందుకు మిలియన్లు, బిలియన్లు వాడేవారు. ఇప్పుడు భారతదేశం నుంచి వస్తున్న వీక్షకులకు లక్షలు కోట్లలో చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అన్ని చోట్లా గుడ్డిగా వారిని అనుసరించకుండా ప్రాంతీయ వివరాలు తెలిపేటపుడు లక్షలు, కోట్లు, విదేశీ గణాంకాలు రాసేటపుడు వీలైతే మన సంఖ్యామానంలోకి మార్చడం లేదా వాళ్ళ సంఖ్యల్లోనే ఉంచేయడం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:48, 17 మార్చి 2021 (UTC)
::[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు, మీ సూచన బాగానేవుంది కాని, చాలావరకు తెలుగువారికి ఆసక్తివుంటే వ్యాసాలలో మూలాలు విదేశీవి కూడా వుండే అవకాశం వుంది. కావున ఒక (ఉప)విభాగంలో (నేను తొలిగా తెలిపిన పేరా కు సవరణ) ఒక కొలమానం వాడడం మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:37, 17 మార్చి 2021 (UTC)
::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఈ చర్చ పరిమితమైన విషయానికి సంబంధించింది కాదు, ఒక విస్తృతమైన శైలీ పరమైన విషయం. ఒక వ్యాసపు చర్చ పేజీలో ఏం ఉండాలో, విధాన చర్చ, శైలీపరమైన చర్చ ఎక్కడ జరగాలో మీకు తెలియదని నేను అనుకోను. మీకు ఉదాహరణ కావాలంటే పేజీకి, ఇంకా కావాల్సి వస్తే విభాగానికి లింకు ఇచ్చుకునే వీలు ఉంది కదా. అంతగా కావాల్సి వస్తే అక్కడే ఇదీ ఉదాహరణ పాఠ్యం అని రాయగలరు కదా. చర్చ సరైన చోట చేయకపోవడానికి ఇది కారణం కాబోదు. కాబట్టి ఈ చర్చ సరైన చోటికి తీసుకువెళ్ళాలి. ఈ సంగతి మీకు తెలియనిదీ కాదు, గతంలో పలుచోట్ల మీరే స్వయంగా సూచించనిదీ కాదు. కాబట్టి, ఆ ప్రకారం చేయగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 02:58, 18 మార్చి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.