భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
"సుభాషిత త్రిశతి" లేక "సుభాషిత రత్నావళి" అనేది, కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినది. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయములగు చారిత్రికాధారములు దొరకలేదు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానావిధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి [[ఉజ్జయినీ]] రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తనభార్య దుశ్శీలముచే సంసారమునకు ఇష్టపడక, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వనప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే 'విక్రమ శకాబ్దమునకు' మూల పురుషుడు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి అతనికి జీవితమున ఆశాభంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మదృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో కొంత తెలుసుకుందాం.
-- శ్రీ విజయశ్రీ
 
==అయన గూర్చి వివిధ గ్రంథములలో విషయములు==
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు