వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== పేరును నిర్ణయించే విధానాలు==
వ్యాసాలకు సాధారణంగా నిర్ధారించదగ్గ వనరులలో ఆ వ్యాసానికి సంభందించినసంబంధించిన వస్తువు, సంస్థ, వ్యక్తి, జలచరాలు, ఖగోళం, భూమి, పదార్థం, ఇలా దేనికి ఉద్దేశించిందో అలాగే పేరు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఒక వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ సబబైన పేర్లు ఉన్నప్పుడు సముదాయంలోని సభ్యులు ఏకాభిప్రాయంతో అన్నింటికంటే బాగా సరిపడే పేరును నిర్ణయిస్తారు. పేరును నిర్ణయించే క్రమంలో ఈ క్రింది విధానాలను దృష్టిలో పెట్టుకోవాలి.
 
* '''గుర్తుపట్టేలా ఉండాలి''' – ఒక విషయంపైన అనుభవజ్ఞులు కాకపోయినా, విషయం గురించి ఎంతో కొంత తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆ పేరును ఫలానా విషయమని గుర్తుపట్టేలా ఉండాలి.
* '''సహజత్వం''' – పేర్లు సహజంగా ఉండాలి. అంటే ఒక పాఠకుడు ఆ విషయాన్ని గురించి వెతికేటప్పుడు ఎలా వెతుకుతారో, ఒక వాడుకరి ఇంకో వ్యాసం నుండి లింకు ఇచ్చేటప్పుడు ఎలాంటి పదానికి లింకిస్తారో ఆలోచించాలి. సాధారణంగా అలాంటి సహజమైన పేర్లు తెలుగు భాషలో ఆ విషయాన్ని పిలిచే పద్ధతికి అద్దంపడతాయి. ఉదాహరణకు కొన్ని అసహజమైన పేర్లు ఆంప్రరారోరసం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)
* '''ఖచ్చితత్వం''' – వ్యాసం పేరు ఎటువంటి అయోమయం లేకుండా వీలైనంత ఖచ్చితంగా గుర్తుపట్టేలా ఉండాలి. అంతే కాకుండా ఇతర వాటినుండి వేరుపరచగలిగేలా ఉండాలి. ఉదాహరణకు : రామారావు వ్యాసానికి సరైన పేరు కాదు.
* '''క్లుప్తత''' – పై నిబంధనలను పాటిస్తూనే పేరు వీలైనంత చిన్నదిగా ఉండాలి. అసలు ఉన్నపేరుకు అదనంగా మార్పులు, చేర్పులు చేయడం సరికాదు. దీని వలన కొంత గందరగోళం ఏర్పడింది. అది ఇది ఒకటేనా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది
* '''సారూప్యత''' – వ్యాసం పేరు ఇప్పటికే అలాంటి విషయంపై వ్యాసాలకు ఉన్న పేర్ల శైలిలో ఉండాలి.