వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
పంక్తి 49:
 
==2009 ఎన్నికలు==
2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> అదేసమయంలో [[లోక్‌సభ]] ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్లుఫ్ఫ్ర్ సంపాదించిపెట్టిన రాష్ట్రంగా [[ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు.
 
==కుటుంబం==