గ్రంధి మల్లికార్జున రావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యాపార ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
పంక్తి 47:
1984-85 ప్రాంతంలో [[వైశ్యా బ్యాంకు]]లో పెట్టుబడులు పెట్టసాగాడు. తన మిత్రుడైన [[రమేష్ గెల్లి]] ప్రోద్బలంతో వైశ్యాబ్యాంకు బోర్డు సభ్యుడయ్యాడు. 1991-982లో వైశ్యాబ్యాంకు హక్కుదారుల షేర్లను పెద్దమొత్తంలో కొని ఆ బ్యాంకుకు అతిపెద్ద వాటాదారుడయ్యాడు. 1994లో బ్యాంకునుండి రమేష్ గెల్లి నిష్క్రమించినపుడు మల్లికార్జునరావు తన కార్యకలాపాలను [[బెంగళూరు]], [[శ్రీకాకుళం]] - రెండు చోట్లనుండి నడుపుకోవాల్సివచ్చింది. 1995లో ఒక చక్కెర మిల్లు లైసెన్సు పొంది, దానితోపాటు 16 మెగావాట్ల [[కో-జెనరేషన్]] విద్యుత్‌కర్మాగారాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టాడు. 1996లో మద్రాసు వద్ద బేసిన్‌బ్రిడ్జి డీసెల్ విద్యుత్కేంద్రం కంట్రాక్టు పొందాడు. 1996-97లో బెంగళూరుకు మారాడు. 1998లో [[మంగళూరు]] వద్ద తనీర్ భావి పవర్ ప్రాజెక్టు మొదలయ్యింది. 1998లో మొదలు పెట్టిన బ్రూవరీ బిజినెస్ 2001లో [[విజయ్ మాల్యా]]కు చెందిన [[యు.బి.]] గ్రూప్‌కు 53 కోట్లకు అమ్మివేశారు.
 
2002లో [[తమిళనాడు]]లో ఒకటి, [[ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకొన్నారు. 2003లో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వారికి చిక్కింది.ఇది ఈయనకు మంచి గుర్తింపు తెఛ్ఛింది. 2003లో తన [[వైశ్యాబ్యాంకు]] షేర్లను 560 కోట్లకు అమ్మేశాడు. అలాగే 2003లో మొదలుపెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని 13కోట్ల లాభానికి అమ్మేశాడు. 2004లో వేమగిరి విద్యుత్‌కర్మాగారం పని మొదలయ్యింది. ఇది ఈ సంస్థయొక్క మూడవ విద్యుదుత్పాదక కేంద్రం.
 
2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన [[ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.<ref>{{cite web | title= Indira Gandhi International Airport| url=http://www.newdelhiairport.in/| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం [[:en:Fraport AG|Fraport AG]] అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.<ref>{{cite web| title=GMR wins bid| url=http://members.forbes.com/global/2006/1127/034.html| publisher=| date=| accessdate=2008-04-24| website=| archive-url=https://web.archive.org/web/20071027122143/http://members.forbes.com/global/2006/1127/034.html| archive-date=2007-10-27| url-status=dead}}</ref>