లతీఫ్ సాహెబ్ దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
పంక్తి 41:
 
== ఉర్సు ఉత్సవాలు ==
ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వారం రోజులపాటు దర్గా కింద మెట్ల వద్ద [[ఉర్సు]] ఉత్సవాలు నిర్వహించబడుతాయి..<ref name="Urs begins on colourful note">{{cite news |last1=The Hindu |first1=Andhra Pradesh |title=Urs begins on colourful note |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/urs-begins-on-colourful-note/article2976414.ece?test=1&textsize=large |accessdate=10 May 2019 |date=9 March 2012}}</ref> ఉమ్మడి [[హైదరాబాదు]], [[రంగారెడ్డి]], [[నల్లగొండ]], [[ఖమ్మం]] జిల్లాలకు చెందిన భక్తులతోపాటు [[ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}, [[కర్నాటక]], [[మహారాష్ట్ర]]లకు చెందినవారు కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో [[బెంగుళూరు]] కవ్వాళి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉర్సు తొలిరోజున హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న మదీనా మసీదు నుండి గంధాన్ని ఊరేగింపుగా లతీఫ్‌షా గుట్టపై ఉన్న దర్గా వద్దకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు తీసుకెళ్తారు. 60ఏండ్లుగా లతీఫ్‌షా దర్గా చైర్మన్లుగా హిందూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇక్కడి విశేషం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లతీఫ్_సాహెబ్_దర్గా" నుండి వెలికితీశారు