పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
చి Bot: Automated text replacement (-ఆంధ్రప్రదేశ్{{ZWNJ}}, +ఆంధ్రప్రదేశ్,)
పంక్తి 8:
భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడ్ ప్రాంతాలు గలవు. పిన్‌కోడ్ లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
 
ఉదా:- ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే [[ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}, [[కర్నాటక]] రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. [[బీహార్|బీహార్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]] రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే [[ఢిల్లీ]] అన్నమాట. 20 నుంచి 28 వరకు [[ఉత్తర ప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌]], 29ను [[ఉత్తరాంచల్|ఉత్తరాంచల్‌]]కు కేటాయించారు. [[ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}కి 50 నుంచి 53, [[కర్నాటక]]కి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (Cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే [[వరంగల్‌]]. 500 అంటే [[హైదరాబాద్‌]]. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. [[అమెరికా]]లో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.
 
* 1 - [[ఢిల్లీ]], [[హర్యానా]], [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[జమ్మూ కాశ్మీరు]], [[చండీఘర్]]
"https://te.wikipedia.org/wiki/పిన్‌కోడ్" నుండి వెలికితీశారు