దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
→‎దేవదాసి - కఠిన జీవనం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 30:
* గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]]ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]"లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
* 1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతా లవణం]] కృషి ఉంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
* కన్నడ దేశములోను, బళ్లారి అనంత పురం జిల్లాలోను యింటి అడపడచును ఒకతెను, బసవేశ్వరునికి గాని, పశుపతికి గాని అంకితము చేయుదురు; ఆమెను బసివి అంటారు. ఈమె దేవదాసియై భోగము వనితవలె పెళ్ళి చేసికొనక, నిత్య సుమంగలిగానే రసికులతో సంసారము చేయుచుండును. ఈమెకు సంఘములో న్యూనములేదు ఈమె పుట్టినింటనే ఉండిపోవును. ఈ బసివి స్త్రీ అయినను తండ్రి ఆస్థిలో భాగము పొందును ఈమెకు సంతతి కలిగినను అగౌరవము లేదు. ఈ ఆచారము శూద్రులలోను, కన్నడ లింగాయతులలోను గలదు. [రాయలసీమ] emanuఈమెను poturaajuపోతురాజు pelliపెళ్లి chesukuntaduచేసుకుంటాడు.
* జోగినుల వ్యవస్థ నిర్మూలనకు '[[ఆశ్రయ్]] ' సంస్థ, [[ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన]] (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
#జోగినిలు చదువుబాట పట్టాలి.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు