"తెలుగు బ్రాహ్మణులు" కూర్పుల మధ్య తేడాలు

→‎సంఘములు (గ్రూపులు): మెరుగైన కంటెంట్
(→‎సంఘములు (గ్రూపులు): దిద్దుబాటు జరిగింది)
(→‎సంఘములు (గ్రూపులు): మెరుగైన కంటెంట్)
* [[నియోగులు|నియోగీ]] శాఖ తదుపరి, [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
 
*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి. అవి, [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. మొదటి ఉప శాఖలు జగద్గురు [[మధ్వాచార్యులు|మధ్వాచార్యుల]] వారి తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. వీరిలోరెండు ఆదిఉప శంకరాచార్యులనుశాఖ అనుసరించు వారినిఅయిన [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]] అనిఆది అంటారుశంకరాచార్యర్యుల వారి తత్వశాస్త్రం అయిన [[అద్వైతం|అద్వైత]] సిద్దాంతమును అనుసరిస్తారు. వీరు[[దేశస్థ బ్రాహ్మణులు]] ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు. తెలంగాణలో వీరు అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.
 
* [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడ]] అనే శాఖ [[ఆంధ్రప్రదేశ్]] నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.
298

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3157184" నుండి వెలికితీశారు