సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు

130 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
<ref></ref>
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(<ref></ref>)
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
 
ఇతని కాలంలోనే [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.<ref>{{cite web |last1=Asaf Jahis |url=https://www.ap.gov.in/?page_id=207 |website=www.ap.gov.in |accessdate=21 March 2021}}</ref>
 
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]]ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3158073" నుండి వెలికితీశారు