సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు

88 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
 
ఇతని కాలంలోనే [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.<ref>{{cite web |last1=Asaf Jahis |url=https://www.ap.gov.in/?page_id=207 |website=www.ap.gov.in |accessdate=21 March 2021 |title=Asaf Jahis }}{{Dead link|date=మార్చి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]]ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
63,836

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3158429" నుండి వెలికితీశారు