పంక్తి 36:
థాంక్స్ వైజాసత్య గారు!!! [[సభ్యుడు:Dvratnam|దేవెర]] 04:29, 11 అక్టోబర్ 2007 (UTC)
:[[మూస:Rounded table]]ను చూసినప్పుడు నేను మొదట ఫైరుఫాక్సుకు మాత్రమే పరిమితమని అనుకున్నాను. కానీ లోపట కోడ్ చూసిన తరువాత రెండిటిలోనూ ఒకేలా కనపడుతుందని అర్థంచేసుకున్నాను. చాలా బాగా తయారుచేసారు మూసను. ఆంగ్లవికీలో ఇటువంటి rounded corners అక్కడక్కడా కనిపించినా, అవన్నీ ఫైరుఫాక్సుకే పరిమితం. అన్ని బ్రవుజర్లలో కనిపించేటట్లు తయారుచేయడం, అదీ బొమ్మలను ఉపయోగించకుండా, ఇదే మొదటి సారి నేను చూడటం... నేను ఆ ముసలో "align" అనే ఇంకో పారామీటరు కూడా చేర్చాను, ఒకసారి పరిశీలించండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 15:02, 25 అక్టోబర్ 2007 (UTC)
==ఓరుగల్లు==
రత్నం గారు, మీరు మొదలుపెట్టిన ఓరుగల్లు కోట వ్యాసాన్ని విస్తరిస్తున్నాను. కోటమధ్యలోఉన్న గుడి స్వయంభుశివాలయం. భూదేవి అలయము కాదు. మీవద్దనున్న సమాచారము కూడ పెట్టండి. వ్యాసాన్ని చక్కగా పూర్తిచేద్దాం.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 10:36, 26 జూన్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dvratnam" నుండి వెలికితీశారు