వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

చి రామ మహేశ్వర రాజు కౌండిన్య (చర్చ) చేసిన మార్పులను Chaduvari యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
కొంత ప్రవేశిక, వాడుకరి స్థలం వివరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
వాడుకరి పేజీలు వాడుకరి:, వాడుకరి చర్చ: [[వికీపీడియా:పేరుబరి|పేరుబరుల్లో]] ఉండే పేజీలు. ఇవి, వికీపీడియాలో వాడుకరులు చేసే పనులకు సహాయకంగా ఉండే పేజీలు. వాడుకరులు వికీలో తాము చేసే పనుల విషయమై తోటివారితో చర్చలు జరిపేందుకు ఈ పేజీలు ఉపయోగపడతాయి. వాడుకరి పేజీలు ప్రధానంగా వ్యక్తుల మధ్య చర్చల కోసం, నోటీసుల కోసం, పరీక్షార్థం, చిత్తుప్రతి వ్యాసాల కోసం ఉపయోగపడతాయి. అలాగే వాడుకరికి ఇష్టమైతే పరిమితంగా తన స్వవిషయాలు రాసుకోవచ్చు.
వాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో వాడుకరి పేజీ లు ఉపయోగపడాతాయి. మీ వాడుకరి పేరు ఫలానారావు అయితే:
== వాడుకరి స్థలం ==
* మీ '''వాడుకరి పేజీ ''' [[వాడుకరి:ఫలానారావు]] అవుతుంది.
వాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో వాడుకరి పేజీపేజీలు లుఉపయోగ ఉపయోగపడాతాయిపడతాయి. మీ వాడుకరి పేరు ఫలానారావు అయితే:
* మీ '''వాడుకరి చర్చాపేజీ ''' [[వాడుకరి చర్చ:ఫలానారావు]] వద్ద ఉంటుంది.
* మీ '''వాడుకరి పేజీ ''' [[వాడుకరి:ఫలానారావు]] అవుతుంది. మీకిష్టమైతే మీ గురించి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనుల గురించిన సమాచారాన్ని ఇందులో ఇవ్వవచ్చు. ఇక్కడ సమాచారమేమీ పెట్టడం మీకిష్టం లేకపోతే, దీన్ని మీ వాడుకరి చర్చ పేజీకి దారిమార్పు చెయ్యవచ్చు. మరొక పద్ధతి ఏంటంటే ఆ పేజీని ఖాళీగా వదిలెయ్యడం. కానీ, అలా వదిలేసినపుడు, మీ వాడుకరిపేరుకు ఉండే లింకు ఎర్రగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది: మెటా-వికీ సైటులో [[Meta:Special:MyPage|ఒక సార్వత్రిక వాడుకరిపేజీని]] తయారు చేసుకోవడం. దీంతో, వికీమీడియా ప్రాజెక్టుల్లో ఎక్కడెక్కడ మీకు స్థానిక వాడుకరి పేజీ లేదో, అక్కడక్కడ ఈ సార్వత్రిక వాడుకరి పేజీ కనిపిస్తుంది.
* మీ '''వాడుకరి ఉప పేజీలు ''' [[వాడుకరి:ఫలానారావు/మొదటిది]] లేదా [[వాడుకరి చర్చ:ఫలానారావు/మొదటిది]].
* మీ '''వాడుకరి చర్చాపేజీ ''' [[వాడుకరి చర్చ:ఫలానారావు]] వద్ద ఉంటుంది. ఇతర వాడుకరులు మీతో చర్చించే పేజీ ఇది.
* పైవన్నీ కలిపి మీ '''వాడుకరి స్థావరం'''
* మీ '''వాడుకరి ఉప పేజీలు ''' [[వాడుకరి:ఫలానారావు/మొదటిది]] లేదా [[వాడుకరి చర్చ:ఫలానారావు/మొదటిది]]. ప్రయోగశాలలు, పరీక్షాత్మక పేజీలు వంటి పేజీలను మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉప పేజీలుగా తయారు చేసుకోవచ్చు.
* పైపేజీలన్నిటినీ కలిపి మీ '''వాడుకరి స్థలం''' అంటారు.
 
మీ వ్యక్తిగత వివరాలు వాడుకరి పేజీ లోనే ఉండాలి గానీ, ప్రధాన నేమ్ స్పేసులోని పేజీల్లో రాయకూడదు.
Line 16 ⟶ 18:
'''ఇతరుల వాడుకరి పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి.''' అయితే టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ వాడుకరి పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు వాడుకరులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు వాడుకరి చర్చాపేజీలో సూచించండి.
 
* వికిపీడియాకువికీపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా వాడుకరి పేజీలో పెట్టకండి. మీ వాడుకరి పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
* ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ వాడుకరి పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
Line 58 ⟶ 60:
వ్యాసాల పేజీల్లాగానే, వాడుకరి పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా [[వికీపీడియా:సంరక్షిత పేజీ]] పేజీలో చేర్చాలి.
 
ఈ వాడుకరి పేజీ దుశ్చర్యలు, సాధారణంగా [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలపై]] [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. అవసరమనిపించినపుడు నిర్వాహకులు తమ వాడుకరుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని వాడుకరుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు [[వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన]] పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడునిర్వాహకులు దాన్ని సంరక్షించుతాడుసంరక్షిస్తారు.
 
చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటిది జరిగితే, దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదేపదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధాన్ని]] విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించవలసి రావచ్చు. కానీ, చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అది చిట్టచివరి వికల్పం కావాలి.