బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
'''తెరవెనుక నిపుణులు:'''
''దర్శకులు:'' ఎల్వీ ప్రసాద్(షావుకారు, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ); కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), కమలాకర కామేశ్వరరావు(చంద్రహారం, గుండమ్మకథ)
 
కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.
 
''రచయితలు:'' విజయావారి ఆస్థాన రచయిత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జనరంజకమైన మాటలు-పాటలను రాసిన పింగళి నాగేంద్రరావు. "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" (మాయాబజార్ లో) అంటూ ఆయన ఏదైనా కనికట్టో, మ్యాజిక్కో చేసేటప్పుడు నేడు చిన్నపిల్లలు సైతం పలికే మాట "హాంఫట్" తో బాటు మరెన్నో మాటలు పాతాళభైరవిలో సృష్టించాడు. ఆ రసగంగాప్రవాహం మాయాబజార్ తో సహా విజయావారి ఎన్నో సినిమాల్లో ప్రవహించింది.
 
డివి నరసరాజు (గుండమ్మకథ,...)
 
===ఇతర భాషల్లో===
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు