అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె నవీకరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అడివి బాపిరాజు
| other_names = బాపిబావ
| image = Telugu writer adivibapiraju.jpg
| birth_date = {{birth date|1895 అక్టోబరు |10|8}}
| birth_place = [[భీమవరం]], పశ్చిమ గోదావరి జిల్లా
| death_date ={{death date and age|1952|09|22|1895|10|8}}
| occupation = కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
| father = కృష్ణయ్య
| mother = సుబ్బమ్మ
| spouse =
| children =
}}
'''అడివి బాపిరాజు''' ([[అక్టోబరు 8]], [[1895]] - [[సెప్టెంబరు 22]], [[1952]]) బహుముఖ ప్రజ్ఞాశీలి., స్వాంతంత్ర్యస్వాతంత్ర్య సమరయోధుడు, [[రచయిత]], [[కళాకారుడు]], నాటక కర్త. [[తెలుగు]] దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
 
== జననం, విద్యాభ్యాసం ==
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ [[కుటుంబము]]లోకుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. [[భీమవరం]] హైస్కూలులో చదివి, [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, [[మద్రాస్]] లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు [[దినపత్రిక]] [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. [[చిత్రకళ]]ను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
==జననం, విద్యాభ్యాసం==
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ [[కుటుంబము]]లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. [[భీమవరం]] హైస్కూలులో చదివి, [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, [[మద్రాస్]] లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు [[దినపత్రిక]] [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. [[చిత్రకళ]]ను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు (నవల)|నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో '[[సముద్ర గుప్తుడు]]', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
 
1922లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో ఒక సంవత్సరం [[జైలు]] శిక్ష అనుభవించాడు. తన [[జైలు]] జీవితానుభవాలను 'తొలకరి' అనే నవలలో పొందుపరచాడు.
 
[[సెప్టెంబరు 22]], [[1952]] న బాపిరాజు మరణించాడు.
Line 26 ⟶ 28:
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం [[డెన్మార్కు]] ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''[[ఆనంద తాండవం]]'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. [[1951]]లో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం కోరికపై సింహళంలోని [[సిగిరియా]] కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
 
* వాగ్దేవి
* వాగ్దేవీ
* వేణీ భంగము
* భారతి
Line 83 ⟶ 85:
===పాటల సంపుటి===
* [[శశికళ (పాటల సంపుటి)]]
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు [[కన్నడ భాష]] భాషలోకిలోకి అనువదింపబడ్డాయి.
 
==వనరులు, బయటి లింకులు==
* http://www.vepachedu.org/Bapiraju.htmlలో వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.
* http://www.andhrabharati.com/kavitalu/shashikaLa/index.html బాపిరాజు కవిత 'శశికళ' ఇక్కడ చూడవచ్చును.
* https://padakusumamala.blogspot.com/2017/09/blog-post_21.html తెలుగు వారి విశ్వకవి? - అడవి బాపిరాజు!!!
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వనరులు, బయటి లింకులు==
* [http://www.vepachedu.org/Bapiraju.htmlలోhtml వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.]
* [http://www.andhrabharati.com/kavitalu/shashikaLa/index.html బాపిరాజు కవిత 'శశికళ' ఇక్కడ చూడవచ్చును.]
{{వికీసోర్స్|రచయిత:అడివి బాపిరాజు}}
 
 
{{Authority control}}
 
 
[[వర్గం:1895 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు