వికీపీడియా:2021 లక్ష్యాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
# మార్చి 8 - మార్చి 14 -- సప్తాహం -- కొత్త వ్యాసాల సృష్టి -- అంశం ఏదైనా కావచ్చు -- ఒక్కొక్కటీ కనీసం 6 కెబి ల పరిమాణంతో కనీసం 200 కొత్త వ్యాసాలను సృష్టించాలనే లక్ష్యంతో __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small>
# ఏప్రిల్ 1 - 30 -- యజ్ఞం -- మొలక వ్యాసాలు అభివృద్ధి -- సంబందిత వర్గాలలో ఉన్న ఏ వ్యాసాలు అయినా -- ఒక్కొక్కటీ కనీసం 6000 బైట్ల పరిమాణానికి మించి, తగిన మూలం లేదా మూలాలుతో విస్తరించటం. కనీసం 2000 వ్యాసాలు విస్తరణ లక్ష్యంతో (గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో మొదటిసారిగా చేశాం. [[వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం|మొలకపేజీల నియంత్రణ విధానం]] 2013 ఏప్రిల్ 1 నుండి (ఇదే తేదీ నుండి) అమలులోకి వచ్చిన సందర్బంగా ఈ కార్యక్రమం ప్రతిపాదించాను. __[[User:యర్రా రామారావు|యర్రా రామారావు]]<small> ([[User_Talk:యర్రా రామారావు|చర్చ]] • [[Special:Contributions/యర్రా రామారావు|రచనలు]])</small>
# మే మొదటి వారం -- మూలాలు లేని పేజీలను గుర్తించి, కనీసం ఒక వనరును మూలంగా చేర్చాలి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 17:28, 23 మార్చి 2021 (UTC)