"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

చి
మూలాలు ప్రవేశిక నుండి ఇతర భాగంలోకి
చి
చి (మూలాలు ప్రవేశిక నుండి ఇతర భాగంలోకి)
అతను భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2011 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.
 
2021లో కేంద్ర ప్రభుత్వం బాలు గారికి  పద్మ విభూషణ్  పురస్కారాన్ని ప్రకటించింది (మరణానంతరం).<ref>{{Cite web|url=https://www.moviezupp.com/late-singer-sp-balasubrahmanyam-awarded-padma-vibhushan/|title=Late singer SP Balasubrahmanyam awarded Padma Vibhushan|last=Boy|first=Zupp|date=2021-01-26|website=Moviezupp|language=en-US|access-date=2021-01-26}}</ref>
 
== జీవిత చరిత్ర ==
* పద్మభూషణ్ (2011)
* శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్య నాయుడు]] చేతుల మీదుగా
* పద్మ విభూషణ్ (2021) <ref>{{Cite web|url=https://www.moviezupp.com/late-singer-sp-balasubrahmanyam-awarded-padma-vibhushan/|title=Late singer SP Balasubrahmanyam awarded Padma Vibhushan|last=Boy|first=Zupp|date=2021-01-26|website=Moviezupp|language=en-US|access-date=2021-01-26}}</ref>
* పద్మ విభూషణ్ (2021)
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159152" నుండి వెలికితీశారు