ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

Thsi file option is invalid in gallery.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
footnotes = |
}}
'''ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़)''' (Chhattisgarh), మధ్య [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రములు , ప్రాంతములు|రాష్ట్రమురాష్ట్రం]]. ఇది రాష్ట్రము [[2000]] [[నవంబర్ 1]]న1న [[మధ్య ప్రదేశ్]]లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. [[రాయ్‌పుర్]] రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] , [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒడిషా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] , ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.
 
ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] , [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒడిషా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] , ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.
 
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము [[ఇండో-గాంజెటిక్ మైదానము]] అంచులలో ఉంది. [[గంగా నది]] యొక్క ఉపనది అయిన [[రిహంద్ నది]] ఈ ప్రాంతములో పారుతున్నది. [[సాత్పూరా శ్రేణులు]] యొక్క తూర్పు అంచులు, [[ఛోటానాగ్‌పూర్ పీఠభూమి]] యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో [[మహానది]] పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా [[వరి]] సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము [[దక్కన్]] పీఠభూమిలో [[గోదావరి]] , దాని ఉపనది [[ఇంద్రావతి నది|ఇంద్రావతి]] యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
Line 41 ⟶ 39:
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.
 
==పేరు వెనుక చరిత్ర==
చత్తిష్ అనగా36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం.
<!--
 
==భౌగోళిక పరిస్థితులు==
===వాతావరణము===
Line 55 ⟶ 54:
===మధ్యప్రదేశ్ నుండి విభజన===
==ప్రభుత్వము , పరిపాలన==
-->
=== జిల్లాలు ===
* [[బస్తర్]]
పంక్తి 74:
* [[సుక్మ]]
*[[బలోద బజార్]] రాష్ట్రం ఏర్పడిందని దగ్గరనుంచి అంటే 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
<!--
 
===పురపాలికలు===
===ప్రధాన పట్టణాలు===
పంక్తి 93:
===టెలిఫోన్ సాంద్రత===
===రోడ్డు సౌకర్యాలు===
-->
 
==రాష్ట్ర గణాంకాలు==
#అవతరణము.2000 నవంబర్ 1
"https://te.wikipedia.org/wiki/ఛత్తీస్‌గఢ్" నుండి వెలికితీశారు