తమిళనాడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి ప్రవేశిక మెరుగు
పంక్తి 26:
}}
 
'''తమిళనాడు''' భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. [[కేరళ]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[పుదుచ్చేరి]]లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో [[శ్రీలంక]] ద్వీపమున్నది. తమిళనాడు రాజధాని [[శ్రీలంకచెన్నై]]లో. గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడుఇంకా అధికార[[కోయంబత్తూరు]], భాష[[కడలూరు]], [[తమిళ్మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
 
తమిళనాడు అధికార భాష [[తమిళ్]].
తమిళనాడు రాజధాని [[చెన్నై]]. [[1996]]కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా [[కోయంబత్తూరు]], [[కడలూరు]], [[మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
 
తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, [[వ్యవసాయం]]లో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.
 
== తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/తమిళనాడు" నుండి వెలికితీశారు