బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చర్చాంశాన్ని చర్చలోకి
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[బొమ్మ:Bay of Bengal.png|right|thumb|230px|బంగాళాఖాత ప్రాంతం]]
ఇంగ్లీషులో గల్ఫ్‌ (gulf) అన్నా బే (bay) అన్నా దరిదాపుగా అర్థం ఒక్కటే. కావాలని వెతికితే ఈ దిగువ చెప్పిన తాడాలు కనిపిస్తాయి:
* సాధారణంగా గల్ఫ్‌ కంటే బే పెద్దది.
* గల్ఫ్‌కి చుట్టూ భూమి ఉండి, బయటకి వెళ్లడానికి చిన్న ముఖద్వారం ఉంటుంది, బేకి చుట్టూ భూమి ఉండి, విశాలమైన ముఖద్వారం ఉంటుంది.
* బేని తెలుగులో అఖాతం అంటారు. గల్ఫ్‌కి తెలుగు పేరు లేదు. గల్ఫ్‌ని కూడా అఖాతం అంటే వచ్చే నష్టం ఏమీ లేదు.
* బంగాళాఖాతం వైశాల్యం అరేబియన్‌ సముద్రం అంతా ఉంటుంది. బంగాళాఖాతం వైశాల్యం గల్ఫ్‌ అఫ్ మెక్సికో కంటే ఎక్కువ. కనుక దేనిని బే అనాలి, దేనిని గల్ఫ్‌ అనాలి, దేనిని సముద్రం అనాలి అన్నది నిర్ధారించి చెప్పడం కష్టం.
 
==పేరు వెనుక చరిత్ర==
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
 
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు