బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

చి చర్చాంశాన్ని చర్చలోకి
ఆంగ్లవ్యాస ప్రవేశిక అనువాదం వాడుకరి:Arjunaraoc/బంగాళాఖాతం నుండి విలీనం
పంక్తి 1:
{{Infobox sea
{{మూలాలు సమీక్షించండి}}[[బొమ్మ:Bay of Bengal.png|right|thumb|230px|బంగాళాఖాత ప్రాంతం]]
| name = Bay of Bengal
| outflow =
| depth = {{convert|2600|m|ft|abbr=on}}
| area = {{convert|26,00,000|km2|sqmi|abbr=on}}
| width = {{convert|1610|km|mi|abbr=on}}
| length = {{convert|2090|km|mi|abbr=on}}
| basin_countries = Bangladesh<br>India<br>Indonesia<br>Myanmar<br>Sri Lanka<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/infopage/baybengal.htm|title=Map of Bay of Benglal- World Seas, Bay of Bengal Map Location – World Atlas}}</ref><ref>{{cite book |last=Chowdhury |first=Sifatul Quader |year=2012 |chapter=Bay of Bengal |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Bay_of_Bengal |editor1-last=Islam |editor1-first=Sirajul |editor1-link=Sirajul Islam |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=[[Asiatic Society of Bangladesh]]}}</ref>
| catchment =
| inflow = Indian Ocean
| image = Bay of Bengal map.png
| type = Bay
| coordinates = {{coord|15|N|88|E|type:waterbody_scale:10000000|display=inline,title}}
| location = South Asia and Southeast Asia
| caption_bathymetry = TSM
| image_bathymetry =
| caption = బంగాళాఖాతం పటం
| max-depth = {{convert|4694|m|ft|abbr=on}}
}}
'''బంగాళాఖాతం''' [[హిందూ మహాసముద్రం]] ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ,వాయువ్య దిశలో [[భారత దేశం|భారతదేశం]], ఉత్తరాన [[బంగ్లాదేశ్]], తూర్పున [[మయన్మార్]], [[భారత దేశం|భారతదేశంలోని]] [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ మరియు నికోబార్ దీవులు]] ఉన్నాయి. దాని దక్షిణ పరిధి సంగమన్ కందా, [[శ్రీలంక]] , సుమత్రా (ఇండోనేషియా) వాయువ్య బిందువు మధ్య ఉన్న రేఖ. ఇది ప్రపంచంలో ఖాతం (బే) అని పిలువబడే అతిపెద్ద నీటి ప్రాంతం. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని [[కళింగ(చారిత్రక భూభాగం)|కళింగ]] సాగర్ అనేవారు. తరువాత బ్రిటీష్ భారతదేశంలో, చారిత్రాత్మక [[బెంగాల్]] ప్రాంతంలోని కలకత్తా [[భారతదేశంలో బ్రిటిషు పాలన|భారతదేశంలో బ్రిటీష్ పాలనకు]] రాజధాని కావటంతో ఆ ప్రాంతపేరుతో బంగాళాఖాతంగా పిలవబడింది. కోల్‌కతా నౌకాశ్రయం. కాక్స్ బజార్, ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర బీచ్, [[సుందరవనాలు|సుందర్బన్స్]], అతిపెద్ద మడ అడవులు, బెంగాల్ పులి యొక్క సహజ ఆవాసాలు దీని హద్దులో వున్నాయి.
 
బంగాళా ఖాతం {{Convert|2600,000|km2}}. దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: [[గంగా నది|గంగా]] - [[హుగ్లీ నది|హుగ్లీ]], [[పద్మ నది|పద్మ]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, [[గోదావరి]], [[మహానది]], బ్రాహ్మణి, బైతారాణి, [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరి నది|కావేరి]]. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, [[కొలంబో]], కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, [[పోర్ట్ బ్లెయిర్]], మాతర్బారి, తూతుకూడి, [[విశాఖపట్నం నౌకాశ్రయం|విశాఖపట్నం]], ధర్మా మొదలైనవి ముఖ్యమైన నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.
 
==పేరు వెనుక చరిత్ర==
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని బెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, బీహార్‌ రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచారు. అదే స్థిరపడిపొయినది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం (బెంగాల్+అఖాతం) అయినది.
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు