బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారపెట్టె మెరుగు
పంక్తి 22:
బంగాళా ఖాతం {{Convert|2600,000|km2}}. దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: [[గంగా నది|గంగా]] - [[హుగ్లీ నది|హుగ్లీ]], [[పద్మ నది|పద్మ]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, [[గోదావరి]], [[మహానది]], బ్రాహ్మణి, బైతారాణి, [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరి నది|కావేరి]]. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, [[కొలంబో]], కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, [[పోర్ట్ బ్లెయిర్]], మాతర్బారి, తూతుకూడి, [[విశాఖపట్నం నౌకాశ్రయం|విశాఖపట్నం]], ధర్మా మొదలైనవి ముఖ్యమైన నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.
 
==పేరు వెనుక చరిత్రఉత్పత్తి==
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు