బి.ఆర్. అంబేడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

డిగ్రీల వివరాలున్న సెక్షన్ హెడింగ్ ఆంగ్లంలో బర్త ప్లేస్ అని ఉంటే సరిచేసి, డిగ్రీల పేర్లు తెలుగులోకి తర్జుమా చేసి, సంవత్సరాల వివరాలు జతచేశాను. చిన్న చిన్న టైపోలు సరిచేశాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(డిగ్రీల వివరాలున్న సెక్షన్ హెడింగ్ ఆంగ్లంలో బర్త ప్లేస్ అని ఉంటే సరిచేసి, డిగ్రీల పేర్లు తెలుగులోకి తర్జుమా చేసి, సంవత్సరాల వివరాలు జతచేశాను. చిన్న చిన్న టైపోలు సరిచేశాను.)
'''భీంరావ్ రాంజీ అంబేడ్కర్''' (Marathi: भीमराव रामजी आंबेडकर) ('''డా. బాబాసాహెబ్ అంబేడ్కర్''' (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను దళితుల పై అంటరానితనాన్ని, [[కులం|కుల]] నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, [[భారత రాజ్యాంగం|రాజ్యాంగ]] శిల్పి.<ref>{{Cite book|url=https://kinige.com/book/Mattilo+Manikyam+Ambedkar|title=మట్టిలో మాణిక్యం అంబేద్కర్|last=మల్లాది|first=కామేశ్వర రావు|publisher=సాయి వేంకటేశ్వర బుక్ డిపో|year=2012|isbn=|location=విజయవాడ|pages=16}}</ref><ref name=":1">{{Cite wikisource|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డా. భీమ్‌రావ్ అంబేద్కర్}}</ref>
 
ఉన్నత విద్య కోసంఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., [[లండన్ విశ్వవిద్యాలయం]] నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్ధికఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారత్భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, [[దళితులు|దళితుల]] సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశభారతదేశశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-161695|title=అంబేద్కర్‌ మహాభినిష్క్రమణ|last=|first=|date=|website=Andhrajyothi|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-11}}</ref>
 
1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత [[భారతరత్న|భారత రత్న]] పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-563588#|title=అసలైన జాతీయవాది|last=|first=|date=|website=andhrajyothy|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-11}}</ref> ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు.
==== బాల్యం ====
[[File:Young Ambedkar.gif|thumb|right|యువకునిగా అంబేద్కర్<ref>{{cite web |author=Frances Pritchett |url=http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/graphics/youth.html |title=youth |publisher=Columbia.edu |accessdate=17 July 2010 |archiveurl=https://web.archive.org/web/20100625044711/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/graphics/youth.html |archivedate=25 జూన్ 2010 |url-status=live |website= |url-status=live }}</ref>]]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ [[1891]] సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’‘మౌ’అన్న ఊరిలో (ఇప్పటి [[మధ్యప్రదేశ్]] లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.<ref name=":0">{{Cite book|title=దళిత జాతుల వైతాళికుడు అంబేడ్కర్|last=మాండవ|first=శ్రీరామమూర్తి|last2=పొలు|first2=సత్యనారాయణ|publisher=జయంతి పబ్లికేషన్స్|year=2011|isbn=|location=విజయవాడ|pages=7}}</ref><ref>{{cite wikisource|last1=జానమద్ది|first1=హనుమచ్చాస్త్రి|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు|chapter=డా. భీమ్‌రావ్ అంబేద్కర్|year=1994|publisher=విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్}}</ref><ref>{{cite web |title=జాతిరత్నం దళితవైతాలికుడు డాక్టర్‌ బి,ఆర్,అంబేద్కర్‌ |url=http://www.suryaa.com/features/article-5-162869 |date=2013-12-15|publisher= సూర్య|accessdate=2014-01-29}}{{dead link|date=April 2018}}</ref><ref>{{cite book |last=Jaffrelot |first=Christophe |title= Ambedkar and Untouchability: Fighting the Indian Caste System|year= 2005 |publisher=[[Columbia University Press]]|location=New York|isbn= 0-231-13602-1 | page=2}}</ref><ref name="Columbia">{{cite web| last = Pritchett| first = Frances| url = http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html| title = In the 1890s| format = PHP| accessdate = 2 August 2006| archiveurl = https://web.archive.org/web/20060907040421/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html| archivedate = 7 సెప్టెంబర్ 2006| url-status=live| website = | url-status = live}}</ref> ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక [[మహారాష్ట్ర]] లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామము నివాసులు కావున [[మరాఠీ భాష|మరాఠీ]] నేపథ్యం కలవారు<ref>మల్లాది 2012, p. 13.</ref>. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు<ref>{{cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-180548#!|title=నిరక్షరాస్యుని శిష్యునిగా మహామేధావి|author=|first=|date=|website=ఆంధ్రజ్యోతి|publisher=|url-status=live|archive-url=|archive-date=|accessdate=30 మే 2020}}</ref><ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/357931/Mahar|title=Mahar|author=Encyclopædia Britannica|publisher=britannica.com|accessdate=12 January 2012}}</ref>. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారు గా పనిచేసాడు.<ref name=":0" /><ref>{{cite book|last=Ahuja|first=M. L.|title=Eminent Indians : administrators and political thinkers|year=2007|publisher=Rupa|location=New Delhi|isbn=8129111071|pages=1922–1923|url=http://books.google.co.in/books?id=eRLLxV9_EWgC&pg=PA1922|accessdate=17 July 2013|chapter=Babasaheb Ambedkar}}</ref>
 
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు  అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు. <ref>మల్లాది 2012, p. 22.</ref>
1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు [[మహారాష్ట్ర]] అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.
 
'''పరిష్కారం:''' [[భారత జాతీయ కాంగ్రెస్]] నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్ధించాడుసమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొనెనుపేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు [[మహాత్మా గాంధీ|గాంధీ]] సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
 
'''దళితులకు ప్రత్యెకప్రత్యేక నియోజక వర్గాలపై గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒప్పందం:''' 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు [[రౌండు టేబులు సమావేశాలు|రౌండ్ టేబుల్]] సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే [[మహాత్మా గాంధీ|గాంధీకి]] అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "[[1932 కమ్యూనల్ అవార్డు|కమ్యూనల్ అవార్డు]]"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
 
'''రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్:''' రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు' అన్నాడు.
-->
 
==Date of birtచదువు==
* Bబి.A. ( BOMBAYబాంబే విశ్వవిద్యాలయం, 1912)
* Mఎం.A. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
* M.Sc.ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921)
* పి. హెచ్. డి. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)<ref>''[http://c250.columbia.edu/c250_celebrates/remarkable_columbians/bhimrao_ambedkar.html C250 Celebrates Columbians Ahead of their Time]''</ref>
* PhDడీ.ఎస్.సి (కోలంబియా లండన్ విశ్వవిద్యాలయం, 1923)
* D.Sc. ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్)
* బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923)
* L.L.D. ( కోలంబియా విశ్వవిద్యాలయం)
* Dఎల్. Littఎల్. డి ( ఉస్మానియాకొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా)
* డి. లిట్. ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
* బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్)
 
==భారతరాజకీయాలపై ప్రభావం==
134

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159194" నుండి వెలికితీశారు