బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| width = {{convert|1610|km|mi|abbr=on}}
| length = {{convert|2090|km|mi|abbr=on}}
| basin_countries = [[బంగ్లాదేశ్]],
[[భారత దేశంభారతదేశం]]
[[ఇండోనేషియా]]
[[మయన్మార్]],
[[శ్రీలంక]]<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/infopage/baybengal.htm|title=Map of Bay of Benglal- World Seas, Bay of Bengal Map Location – World Atlas}}</ref><ref>{{cite book |last=Chowdhury |first=Sifatul Quader |year=2012 |chapter=Bay of Bengal |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Bay_of_Bengal |editor1-last=Islam |editor1-first=Sirajul |editor1-link=Sirajul Islam |editor2-last=Jamal |editor2-first=Ahmed A. |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |edition=Second |publisher=[[Asiatic Society of Bangladesh]]}}</ref>
| catchment =
| inflow = [[హిందూ మాహాసముద్రంమహాసముద్రం]]
| image = Bay of Bengal map.png
| type = అఖాతం
పంక్తి 18:
| max-depth = {{convert|4694|m|ft|abbr=on}}

'''బంగాళాఖాతం''' [[హిందూ మహాసముద్రం]] ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ,వాయువ్య దిశలో [[భారత దేశం|భారతదేశం]], ఉత్తరాన [[బంగ్లాదేశ్]], తూర్పున [[మయన్మార్]], [[భారత దేశంభారతదేశం|భారతదేశంలోని]] [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ మరియు, నికోబార్ దీవులు]] ఉన్నాయి. దాని దక్షిణ పరిధి సంగమన్ కందా, [[శ్రీలంక]] , సుమత్రా (ఇండోనేషియా) వాయువ్య బిందువు మధ్య ఉన్న రేఖ. ఇది ప్రపంచంలో ఖాతం (బే) అని పిలువబడే అతిపెద్ద నీటి ప్రాంతం. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని [[కళింగ(చారిత్రక భూభాగం)|కళింగ]] సాగర్ అనేవారు. తరువాత బ్రిటీష్ భారతదేశంలో, చారిత్రాత్మక [[బెంగాల్]] ప్రాంతంలోని కలకత్తా [[భారతదేశంలో బ్రిటిషు పాలన|భారతదేశంలో బ్రిటీష్ పాలనకు]] రాజధాని కావటంతో ఆ ప్రాంతపేరుతో బంగాళాఖాతంగా పిలవబడింది. కోల్‌కతా నౌకాశ్రయం. కాక్స్ బజార్, ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర బీచ్, [[సుందరవనాలు|సుందర్బన్స్]], అతిపెద్ద మడ అడవులు, బెంగాల్ పులి యొక్క సహజ ఆవాసాలు దీని హద్దులో వున్నాయి.

బంగాళా ఖాతం విస్తీర్ణం {{Convert|2600,000|km2}}. దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: [[గంగా నది|గంగా]] - [[హుగ్లీ నది|హుగ్లీ]], [[పద్మ నది|పద్మ]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, [[గోదావరి]], [[మహానది]], బ్రాహ్మణి, బైతారాణి, [[కృష్ణా నది|కృష్ణ]] మరియు, [[కావేరి నది|కావేరి]]. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, [[కొలంబో]], కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, [[పోర్ట్ బ్లెయిర్]], మాతర్బారి, తూతుకూడి, [[విశాఖపట్నం నౌకాశ్రయం|విశాఖపట్నం]], ధర్మా మొదలైనవిమొదలైన ముఖ్యమైనముఖ్య నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.

==పేరు ఉత్పత్తి==
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు.

బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని బెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, బీహార్‌ రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములురాష్ట్రాలు అంతర్భాగములుగాఅంతర్భాగాలుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచారు. అదే స్థిరపడిపొయినదిపేరు స్థిరపడింది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం (బెంగాల్+అఖాతం) అయినది.

==ఉనికి==
[[File:(Bay of Bengal) Beach View from Tenneti Park 07.JPG|thumb|230px|విశాఖపట్నం వద్ద బంగాళాఖాతం]]
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము'''బంగాళాఖాతం (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలో ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశముభారతదేశం|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]],, [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతముబంగాళాఖాతం అనే పేరు వచ్చింది. దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన అఖాతముఅఖాతం (Bay).
==నదులు==
భారత దేశంభారతదేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి:
ఉత్తరాన, [[గంగా నది|గంగ]], [[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది]], [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరీ నది|కావేరి]] నదులు.
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్|సుందర్బన్స్‌]] అంటారు.
[[మయన్మార్|మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
==నౌకాశ్రయాలు==
భారతదేశంలో [[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]], [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు. ఇవి కాక [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్]]‌ దీవులలోని [[పోర్ట్ బ్లెయిర్|పోర్ట్‌ బ్లెయిర్]]‌ తోపాటు మయన్మార్‌లో కూడా రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు