"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

→‎డబ్బింగ్ కళాకారుడిగా: మూలం అవసరమైన చోట మూలం చేర్చాను
చి (ప్రవేశిక మెరుగు)
(→‎డబ్బింగ్ కళాకారుడిగా: మూలం అవసరమైన చోట మూలం చేర్చాను)
ట్యాగు: 2017 source edit
 
=== డబ్బింగ్ కళాకారుడిగా ===
[[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం [[మన్మధ లీల]]తో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో [[కమల్ హాసన్]] కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[భాగ్యరాజ్]], [[మోహన్ (నటుడు)|మోహన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[:en:Karthik_(actor)|కార్తీక్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో [[సుమన్ (నటుడు)|సుమన్]] పోషించిన [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వర స్వామి]] పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2000.html|title=Telugu Cinema Etc - Idlebrain.com|website=www.idlebrain.com}}</ref> అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ''గాంధీ'' చిత్రంలో గాంధీ పాత్రధారియైన కింగ్బెన్ బెన్‌స్లేకింగ్‌స్లే కు ఆయనతెలుగులో బాలు డబ్బింగ్ చెప్పాడు.<ref>{{factCite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-was-not-just-a-singer-but-a-multifaceted-personality/article32699795.ece|title=SPB was not just a singer, but a multifaceted personality|date=2020-09-26|work=The Hindu|access-date=2021-03-24|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X}}</ref>
 
=== టీవీ కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159220" నుండి వెలికితీశారు