బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశికలో కొన్ని భాషా సవరణలు
ప్రవేశంలో అనువాద దోషం సవరణ
పంక్తి 18:
| max-depth = {{convert|4694|m|ft|abbr=on}}
}}
న్'''బంగాళాఖాతం''' [[హిందూ మహాసముద్రం|హిందూ మహాసముద్రపు]] ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో [[భారత దేశం|భారతదేశం]], ఉత్తరాన [[బంగ్లాదేశ్]], తూర్పున [[మయన్మార్]], [[అండమాన్ నికోబార్ దీవులు]] ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు. ఇది, అఖాతం అని పిలువబడే నీటి ప్రాంతాల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని [[కళింగ(చారిత్రక భూభాగం)|కళింగ]] సాగర్ అనేవారు. తరువాత బ్రిటిషు భారతదేశంలో, చారిత్రాత్మక [[బెంగాల్]] ప్రాంతంలోని కలకత్తా రేవు, [[భారతదేశంలో బ్రిటిషు పాలన|భారతదేశంలో బ్రిటిషు బ్రిటీష్ పాలనకుసామ్రాజ్యానికి]] రాజధాని కావటంతోముఖద్వారం కావడంతో,ప్రాంతపేరుతోప్రాంతం పేరుతో ఇది బంగాళాఖాతంగా పిలవబడింది. ప్రపంచంలోనే కోల్‌కతాఅతి నౌకాశ్రయం.పొడవైన సముద్రపు బీచ్ అయిన కాక్స్ బజార్, ప్రపంచంలోనేఅతిపెద్ద అతిమడ పొడవైనఅడవులూ సముద్రబెంగాల్ బీచ్,పులికి సహజ ఆవాసమూ అయిన [[సుందరవనాలు|సుందర్బన్స్]], అతిపెద్ద మడబంగాళాఖాతం అడవులు,తీరం బెంగాల్లోనే పులి సహజ ఆవాసాలు దీని హద్దులో వున్నాయిఉన్నాయి.
 
బంగాళా ఖాతం విస్తీర్ణం {{Convert|2600,000|km2}}. దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: [[గంగా నది|గంగా]] - [[హుగ్లీ నది|హుగ్లీ]], [[పద్మ నది|పద్మ]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, [[గోదావరి]], [[మహానది]], బ్రాహ్మణి, బైతారాణి, [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరి నది|కావేరి]]. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, [[కొలంబో]], కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, [[పోర్ట్ బ్లెయిర్]], మాతర్బారి, తూతుకూడి, [[విశాఖపట్నం నౌకాశ్రయం|విశాఖపట్నం]], ధర్మా మొదలైన ముఖ్య నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు