రాజేశ్వరీ పద్మనాభన్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'రాజేశ్వరీ పద్మనాభన్ (1939-2008) కారైక్కుడి వీణ సంప్రదాయానికి సంబ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాజేశ్వరీ పద్మనాభన్ (1939-2008) కారైక్కుడి వీణ సంప్రదాయానికి సంబంధించిన ఒక వైణిక విద్వాంసురాలు.

==విశేషాలు==
ఈమె కారైక్కుడి వీణ సంప్రదాయానికి చెందిన తొమ్మిదవ తరం వైణికురాలు. ఈమె తాత కారైక్కుడి బ్రదర్స్‌గా పేరుపొందిన వారిలో పెద్దవాడైన కారైక్కుడి సుబ్బరామ అయ్యర్.