"జాగృతి" కూర్పుల మధ్య తేడాలు

544 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది. ఈ పత్రిక సంపాదకులు [[బుద్ధవరపు వెంకటరత్నం]]. మహాత్మా గాంధీ హత్యానంతరం [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం]] సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.
 
ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు [[బుద్ధవరపు వెంకటరత్నం]]. ఆయన తరువాత 1953లో [[తూములూరి లక్ష్మీనారాయణ]] సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లో[[ పి.వేణుగోపాలరెడ్డి]] సంపాదకులైనారు. అతడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు.
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/315982" నుండి వెలికితీశారు