రాజేశ్వరీ పద్మనాభన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==విశేషాలు==
ఈమె కారైక్కుడి వీణ సంప్రదాయానికి చెందిన తొమ్మిదవ తరం వైణికురాలు. ఈమె 1939వ సంవత్సరంలో కొల్లూరులో జన్మించింది. ఈమె తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్. ఈమె తాత కారైక్కుడి బ్రదర్స్‌గా పేరుపొందిన వారిలో పెద్దవాడైన కారైక్కుడి సుబ్బరామ అయ్యర్.
 
ఈమె తన ఐదవ యేటి నుండే [[కారైక్కుడి సాంబశివ అయ్యర్]] వద్ద గురుకుల పద్ధతిలో 1958లో అతడు మరణించేవరకూ సంగీత శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వ ఉపకారవేతనం పొంది [[మైసూరు వాసుదేవాచార్య]]వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించింది. ఈమె చెన్నైలోని "కళాక్షేత్ర" ప్రిన్సిపాల్‌గా పనిచేసి అనేక సంవత్సరాలు సంగీతాన్ని బోధించింది. కొన్ని వర్ణనలకు, తిల్లానలకు స్వరకల్పన చేసింది. "కుంభేశ్వరర్ కురవంజి" అనే నృత్య సంగీత నాటికకు సంగీతం సమకూర్చింది.
 
ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" [[కళైమామణి]] పురస్కారాన్ని ప్రకటించింది. మద్రాసు సంగీత అకాడమీ [[సంగీత కళానిధి]] పురస్కారం అందజేసింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 1986లో [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డును]] ప్రదానం చేసింది.
Among the numerous awards she has received, she was also the recipient of the Kalaimamani and Sangita Kalanidhi.Smt. Rajeshwari was known for her musical integrity and virtuosity. Besides performing, she has composed a few varnams and tillanas, has set to tune the text of Kumbeshvarar Kuravanji for a dance drama, and is also credited with innovative approaches towards making the portable Veena and designing a new acrylic ‘melam’.
 
ఈమె [[2008]] [[ఆగష్టు 15]]న మరణించింది.
 
music_vina_cd
Mother and guru of vainika Sreevidhya Chandramouli (now settled in Oregon, USA) with whom she performed and recorded during the “Long night of Indian Music” organized by SFB (Berlin radio) in 2001
Rajeswari Padmanabhan: Vainika, teacher, friend – a tribute by Dr. Pia Srinivasan
Sister of Professor Dr. K.S. Subramanian, founder-director, Brhaddhvani Research and Training Centre for Musics of the World (Chennai)
 
The Karaikudi tradition of the vina their style and tradition have been documented on video in several live and studio recordings produced by leading institutions in India, Europe and the U.S.A.
The most comprehensive and best illustrated explanation of the Tanjavur Vina and its playing technique is found on the award-winning double-album titled Sambho Mahadeva Vina/South India with English and German commentary by Dr. Pia Srinivasan and published by Prof. Dr. Arthur Simon, Director, Department of Ethnomusicology, Museum fuer Voelkerkunde Berlin
CD recordings for labels in India, Europe, Japan, and U.S.A.
Taught at the Rukmini Devi College of Fine Arts (Kalakshetra Foundation)