వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షర దోషాల సవరణ
చి (అక్షర దోషాల సవరణ)
మల్టీమీడియాకు సంబంధించిన సామాన్య విషయాల (బొమ్మలు, ధ్వని మొదలైనవి.) కొరకు [[వికీపీడియా:Multimedia]] చూడండి. అప్‌లోడుకు సంబంధించిన సమాచారానికై '''[[వికీపీడియా:Uploadingబొమ్మలు images|బొమ్మలఅప్ అప్‌లోడులోడు చెయ్యడం]]''' చూడండి, లేదా సరాసరి [[Special:Upload|అప్‌లోడు]] కు వెళ్ళండి.

బొమ్మలు అప్‌లోడు చెయ్యడానికి సంబంధించి కింది ప్రధానమైన నియమాలను పాటించాలి. ధ్వని ఫైళ్ళకు సంబంధించి [[వికీపీడియా:Sound]] చూడండి.
#[[వికీపీడియా:image description page|బొమ్మ వివరణ పేజీ]]లో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
#'''బొమ్మకు ఏదో ఒక [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు|బొమ్మ కాపీహక్కు టాగు]]ను తగిలించండి.'''
# వివరమైన, స్పష్టమైన పేరు పెట్టండి. అదే పేరుతో ఇంతకు ముందే ఒక బొమ్మ ఉండి ఉంటే, దన్నిదాన్ని తీసివేసి కొత్తది చేరుతుందని గుర్తుంచుకోండి.
# హై-రిసొల్యూషను బొమ్మను అప్‌లోడు చేసి (2 MB సైజు వరకు ఉన్న ఫైళ్ళను కూడా మీడియావికీ అనుమతిస్తుంది.), పేజీలో చూపించేటపుడు [[వికీపీడియా:Extended_image_syntax|వికీపీడియా మార్కప్‌]] వాడి దాన్ని తగ్గించవచ్చు. నఖచిత్రాలను 35 kb సైజుకు చెయ్యండి (గరిష్ఠంగా 70 kb). ముందే ఫైలు సైజును తగ్గించి అప్‌లోడు చెయ్యకండి, భవిష్యత్తులో వాటి వలన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
#బొమ్మలను వ్యాసానికి అవసరమైనంత మేరకే చూపించే విధంగా అవసరమైన దిద్దుబాట్లు చెయ్యండి.
#ఫోటోలకు [[JPEG]] పద్ధతిని, ఐకాన్లకు, లోగోలు, చిత్రాలు, మాపులు, జెండాలు మొదలైన వాటికి [[PNG]] ని, యానిమేషన్లకు [[GIF]] ను వాడండి. విండోస్‌ BMP బొమ్మలను వాడకండి; అవి చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.
#చక్కని ఆల్టర్నేటివ్‌ టెక్స్టును బొమ్మకు చేర్చండి.
#అభ్యంతరకరమైన బొమ్మల విషయంలో అవి నిజంగా అవ్సరమేనాఅవుసరమేనా అన్నది ఆలోచించండి. వ్యాసంలో బొమ్మను పెట్టకుండా, లింకును మాత్రం ఇచ్చి, బొమ్మ గురించి ఒక హెచ్చరికను కూడా పెట్టండి. ఏదైనా బొమ్మకు సంబంధించి మీకు అభ్యంతరాలుంటే, వ్యాసపు చర్చా పేజీలో చర్చించండి. [[వికీపీడియా:Image censorship]] మరియు [[వికీపీడియా:Profanity#Offensive images]]చూడండి.

==ఇంకా చూడండి ==
28,602

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/315988" నుండి వెలికితీశారు