చర్చ:మహాడ్ సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాల గురించి: రచయితను ఉద్దేశించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
== సత్యాగ్రహం జరిగిన తేదీ ==
ఈ సత్యాగ్రహం జరిగినది మార్చి 20 నా, 21 నా అనేది స్పష్టంగా లేదు. పైగా [[అంబేద్కర్ మనుస్మృతి దహనం]] పేజీలో ఈ సత్యాగ్రహం మార్చి 19 న జరిగిందని రాసారు. [[వాడుకరి:Asooryampasya]], [[వాడుకరి:Pavan santhosh.s]] గార్లు పరిశీలించవలసినది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:35, 26 మార్చి 2021 (UTC)
 
[[User:Chaduvari|చదువరి]] గారూ - 19-20 తేదీలలో ఒక సమావేశం జరిగింది. సత్యాగ్రహం 20 వ తేదీన జరిగింది. సత్యాగ్రహం తేదీ విషయమై చరిత్రలో సందేహం లేదు అనుకుంటాను. పైగా ఈ వివరాలు నేను అంబేడ్కర్ సమగ్ర సాహిత్యం (మహారాష్ట్ర ప్రభుత్వ ముద్రణ) నుండే స్వీకరించాను. కనుక అది సరైన సోర్స్ అని నమ్మవచ్చు అనుకుంటున్నాను.
[[వాడుకరి:Asooryampasya|Asooryampasya]] ([[వాడుకరి చర్చ:Asooryampasya|చర్చ]]) 12:51, 26 మార్చి 2021 (UTC)
 
== మూలాల గురించి ==
Return to "మహాడ్ సత్యాగ్రహం" page.