చర్చ:మహాడ్ సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

777 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
== మూలాల గురించి ==
[[వాడుకరి:Asooryampasya]] గారూ, ఈ వ్యాసం ఒకే మూలం నుంచి ఆధారంగా చేసుకుని రాసినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఈ వ్యాసం తటస్థత మీద అనుమానం కలగవచ్చు. కాబట్టి మరిన్ని మూలాలు చేర్చి ఈ వ్యాసాన్ని పరిపుష్టం చేయాలి. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:15, 26 మార్చి 2021 (UTC)
 
[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, ఒక్క మూలమే అయినా అది అంబేడ్కర్ సమగ్ర సాహిత్యం నుండి వచ్చినదే. ఈ సంఘటన గురించి అప్పటి పత్రికల రచనలు గానీ, చరిత్రకారుల వ్యాసాలు కానీ దొరికితే వీలును బట్టి దీనిని విస్తరించడానికి ప్రయత్నిస్తాను. -- [[వాడుకరి:Asooryampasya|Asooryampasya]] ([[వాడుకరి చర్చ:Asooryampasya|చర్చ]]) 12:57, 26 మార్చి 2021 (UTC)
134

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159922" నుండి వెలికితీశారు