ఆర్.పిచ్మణి అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==శిష్యులు==
ఇతడు అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి వైణికులుగా తయారు చేశాడు. వీరిలో ఆర్.ఎస్.జయలక్ష్మి, వసంత కృష్ణమూర్తి, వసంతకుమార్, బి.కన్నన్, అయ్యర్ బ్రదర్స్ (రామనాథ్ అయ్యర్, గోపీనాథ్ అయ్యర్), బి.రామన్ మొదలైన వారున్నారు. అయ్యర్ బ్రదర్స్ ఆస్ట్రేలియా దేశం మెల్‌బోర్న్‌లో తమ గురువు పేరుతో "ఆర్.పిచ్చుమణి స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్" అనే విద్యాసంస్థను నెలకొల్పి వీణను నేర్పిస్తున్నారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆర్.పిచ్మణి_అయ్యర్" నుండి వెలికితీశారు