రేణిగుంట: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రేణిగుంట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన పట్టణం. ఇక్కడ ఒక [[తిరుపతి విమానాశ్రయం|విమానాశ్రయం]] ఉన్నది. [[తిరుపతి]], [[తిరుమల]] వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
==పరిశ్రమలు==
* అమరరాజా బ్యాటరీలు
"https://te.wikipedia.org/wiki/రేణిగుంట" నుండి వెలికితీశారు