మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

ఒక అవగాహన లోపం దిద్దుతున్నాను
పంక్తి 14:
{{సహాయం కావాలి}}
ఈ వారం వ్యాసాల సంఖ్య 700 దరిదాపులో వున్నాయి. మొత్తం వ్యాసాలు 70000 అనుకుంటే ఇవి 1 శాతం అన్నమాట. ఉన్న వ్యాసాలలో ఇవి కొంతవరకు మేలయినవి కావున, వీటిని చూపించేటప్పుడు విశేష వ్యాసాలకు కాంస్య తార లాగా ([[గోదావరి]] వ్యాసంలో కుడివైపు పైన చూడండి), ఒక ప్రత్యేక గుర్తు (ఆకుపచ్చ నక్షత్రంతో) గుర్తించాలని ప్రతిపాదిస్తున్నాను. దీనికొరకు{{tl|ప్రదర్శన వ్యాసం}} అనే మూస {{tl|విశేషవ్యాసం}} లాగా తయారు చేసి ఆ వ్యాసాలలో చేర్చటం మంచిది. అప్పుడు ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు. ([https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?hidebots=1&hidecategorization=1&hideWikibase=1&target=category%3A%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&limit=500&days=7&enhanced=1&urlversion=2 ప్రస్తుత విశేష వ్యాసాలలో మార్పులకు లింకు]) సంబంధించిన [[వికీపీడియా:బాటు_సహాయానికి_అభ్యర్ధనలు#ఈ_వారం_వ్యాసాలలో_'విశేషవ్యాసం'_మూస_చేర్చటం| చర్చ]] చూడండి. స్పందించండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 21:35, 26 మార్చి 2021 (UTC)
:: {{Ping|Arjunaraoc}} గారూ, <strike>70 వేల వ్యాసాల్లో 7 వేలు అన్నది చాలా పెద్ద సంఖ్య. అంటే పది శాతం.</strike> ఆంగ్ల వికీపీడియాలోనే మంచి వ్యాసం ప్రాతిపదిక చూస్తే 62 లక్షల వ్యాసాలకు గాను 33 వేల మంచి వ్యాసాలే ఉన్నాయి. అంటే 187 వ్యాసాలకు 1 వ్యాసం. ఆ ప్రకారం చూసినా, మనకున్న 70,882 వ్యాసాల్లో 379 ఉన్నతమైన నాణ్యతతో ఉన్న వ్యాసాలు ఉంటే మనం కృతార్థులం. ఇది ఇలా ఉంచండి, ఇంతకీ మీరు ప్రతిపాదిస్తున్న పద్ధతిలో మూకుమ్మడిగా ఈ 7 <strike>వేల</strike> వ్యాసాలకు ఆ గుర్తింపు ఇచ్చేస్తామా? లేకుంటే మళ్ళీ ఆ గౌరవానికి ప్రాతిపదికలు పెట్టుకుని సమీక్ష జరుపుతామా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 02:35, 27 మార్చి 2021 (UTC)
:: "ప్రత్యేక:ఇటీవలిమార్పులు లో ఇతర సమీక్ష ఉపకరణాల సౌలభ్యం తెవికీలో చేర్చాను" అని ఇదంతా ప్రారంభించారు కదా. ఈ వ్యవహారం ఏమిటసలు? ఈ వ్యాసాల్లో మార్పుచేర్పులు జరిగితే ఇటీవలి మార్పుల్లో బొద్దుగా కనిపిస్తుందా? ఇదొక వడపోతా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 02:46, 27 మార్చి 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.