తెల్లవారితే గురువారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
'''తెల్లవారితే గురువారం,''' 2021 మార్చి 27న విడుదలైన [[తెలుగు]] రొమాంటిక్ కామెడీ [[సినిమా]]. [[వారాహి చలన చిత్రం]], లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, [[చిత్ర శుక్ల]], మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/sri-simha-koduris-first-look-from-thellavarithe-guruvaram-sees-him-dressed-as-a-groom/articleshow/80280227.cms|title=Sri Simha Koduri's first-look from Thellavarithe Guruvaram sees him dressed as a groom|date=15 January 2021|work=The Times of India|access-date=19 February 2021}}</ref><ref>{{Cite news|url=https://m.ragalahari.com/tollywood-news-2021-january/161821/sri-simha-koduris-thellavarithe-guruvaram-first-look-drops|title=Sri Simha Koduri's 'Thellavarithe Guruvaram': First Look drops!|date=15 January 2021|work=m.ragalahari.com|access-date=19 February 2021}}</ref><ref>{{Cite news|url=https://www.greatandhra.com/movies/news/thellavarithe-guruvaram-look-simha-in-groom-getup-110285|title=Thellavarithe Guruvaram Look: Simha In Groom Getup|date=14 January 2021|work=www.greatandhra.com}}</ref><ref>{{Cite news|url=https://www.tollywood.net/thellavarithe-guruvaram-first-look-sad-sri-simha-in-groom-get-up/|title=Thellavarithe Guruvaram First Look: Sad Sri Simha in groom get-up|date=15 January 2021|work=www.tollywood.net|access-date=19 February 2021}}</ref><ref>{{Cite news|url=https://www.ntvtelugu.com/post/first-look-of-thellavarithe-guruvaram-movie-first-look|title=తెల్లవారితే గురువారం ఫస్ట్ లుక్ వచ్చింది|date=14 January 2021|work=NTV Telugu|access-date=19 February 2021|language=te}}</ref>
 
== కథా నేపథ్యం ==
సివిల్ ఇంజనీరైన వీరేంద్ర (శ్రీసింహా), తన తండ్రి వెంకటరత్నం (రవివర్మ) సహాయంతో హైదరాబాదులో కన్ స్ట్రక్షన్ కంపెనీని నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి సూర్యనారాయణ (రాజీవ్ కనకాల) కూతురు మధుబాల (మిషా నారంగ్)తో పెళ్ళి కుదురుతుంది. తెల్లవారితే గురువారం నాడు పెళ్ళి. మొగుడు అంటే నరకం చూపించే మనిషి అని చిన్నప్పటి నుండీ టీవీ సీరియల్స్ చూసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన మధుబాల పెళ్ళి మండపం నుండి పారిపోవాలనుకుంటుంది. లేడీ డాక్టర్ కృష్ణవేణి (చిత్ర శుక్లా)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరేంద్ర కృష్ణవేణి నుండి ఫోన్ రావడంతో ఆమె దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎవ‌రికివాళ్లు విడిగా పెళ్లి మంట‌పం నుంచి పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==