తెల్లవారితే గురువారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 22:
}}
'''తెల్లవారితే గురువారం,''' 2021 మార్చి 27న విడుదలైన [[తెలుగు]] రొమాంటిక్ కామెడీ [[సినిమా]]. [[వారాహి చలన చిత్రం]], లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, [[చిత్ర శుక్ల]], మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/sri-simha-koduris-first-look-from-thellavarithe-guruvaram-sees-him-dressed-as-a-groom/articleshow/80280227.cms|title=Sri Simha Koduri's first-look from Thellavarithe Guruvaram sees him dressed as a groom|date=15 January 2021|work=The Times of India|access-date=
== కథా నేపథ్యం ==
పంక్తి 47:
== పాటలు ==
ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, రఘురామ్, కృష్ణ వల్లెపు పాటలు రాశారు.<ref>{{Cite web|url=https://atozmp3.cc/a/thellavarithe-guruvaram-2021.html|title=Thellavarithe Guruvaram Mp3 Songs Download|date=2021-03-19|website=AtoZmp3|url-status=live|access-date=
# అరె ఏమైందో ఏమో
పంక్తి 54:
== విడుదల ==
ఈ సినిమా 2017, మార్చి 27న విడుదలయింది.<ref>{{Cite news|url=http://www.zeecinemalu.com/en/news-gossip/thellavarithe-guruvaram-releasing-on-march-27-185323/|title=Thellavarithe Guruvaram Releasing On March 27|date=13 February 2021|work=Zee Cinemalu|access-date=
== మూలాలు ==
పంక్తి 60:
== బయటి లింకులు ==
* {{IMDb title|13843858}}
|