కరణ్ జోహార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== తొలినాళ్ళ జీవితం ==
కరణ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత [[యష్ జోహార్]], హీరో జోహార్ లకు  [[ముంబై]]లో జన్మించారు. ముంబై లోని గ్రీన్ లాన్స్ హై స్కూల్ లోనూ,  హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లోనూ  చదువుకున్నారు ఆయన. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్ భాష]] భాషలో<nowiki/>లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.<ref>{{వెబ్ మూలము|url=http://entertainment.oneindia.in/celebrities/star-profile/karan-johar-190706.html|title=Drama King: Karan Johar}}</ref> 1989లో [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] లోని ఇంద్రధనుష్ సీరియల్ లో శ్రీకాంత్  పాత్రలో నటించారు కరణ్.
 
చిన్నప్పట్నుంచీ, సినిమాలకు ఆకర్షితుడైన కరణ్ [[రాజ్ కపూర్]],  [[యష్ చోప్రా|యష్ చోప్రా]], సూరజ్ బర్జత్యాలు తన ప్రేరణలుగా చెప్పుకుంటారు  ఆయన.<ref name="Rediffinterview">{{వెబ్ మూలము|url=http://www.rediff.com/entertai/1998/dec/09kuch.htm|title='All the women I meet keep telling me how much they cried in the film! That's what made it a hit, I guess.'|date=9 December 1998|accessdate=6 March 2008|publisher=Rediff.Com|author=Nandy, Pritish}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.rediff.com/entertai/1998/oct/15joh.htm|title='I'm a little scared'|date=15 October 1998|accessdate=6 March 2008|publisher=Rediff.Com|author=V S Srinivasan}}</ref> కొంతకాలం న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం "K" అనే అక్షరంతో మొదలయ్యే పేర్లనే సినిమాలకు పెట్టేవారు. కానీ 2006లో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మునా భాయ్  సినిమాను చూసి, న్యూమరాలజీని నమ్మడం మానేశారు.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/delhi-times/karan-to-drop-letter-k/articleshow/2115546.cms|title=Karan to drop letter K|date=7 October 2006|work=The Times of India|first1=Rubina A|last1=Khan}}</ref>
"https://te.wikipedia.org/wiki/కరణ్_జోహార్" నుండి వెలికితీశారు