ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{other uses}}
{{Infobox book
|name =The Count of Monte Cristo
Line 11 ⟶ 10:
|language =[[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]
|pub_date =1844–1845 (ధారావాహికలుగా)
}}{{మూలాలు లేవు}}
}}
 
'''ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ''' ([[ఆంగ్లం]]- The count of monte cristo. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]]-Le Comte de Monte-Cristo) అను ప్రఖ్యాత నవలను [[అలెగ్జాండర్ డ్యుమాస్]] 1844 లో రచించారు. డ్యుమాస్ యొక్క ఇతర రచనలు The three musketeers లాగే ఇది కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ నవల ఫ్రాన్ స్, ఇటలీ, మెడిటెర్నన్ లొని పర్వత ప్రాంతాలలో కథ నడుస్తుంది. ఈ నవల ప్రారంభం చారిత్రక "వంద రొజూల వ్యవథి (నెపొలియన్ చరసాల నుంచి తప్పించుకుని తిరిగి రాజ్యాధికారం చేపట్టడం) నుండి లూయిస్ ఫిలిప్ ఫ్రాన్ స్ ను పరిపాలించిన కాలం వరకు నడుస్తుంది. ఈ నవల ఫ్రెంచి చరిత్రలో నెపొలియన్ పరిపాలించిన రోజులతొ ముడిపడి ఉంది. ఈ కథ మఖ్యంగా మనిషి జీవితంలో లేదా ఒక మనిషికి జరిగే ఆశ, న్యాయం, ప్రతీకారం, దయాగుణం క్షమాగుణం, ప్రేమ, మోసం, స్వార్థం, నిజాయతి లాంటి అంశాల ఇతివ్రుత్తంగా నడుస్తుంది. అకారణంగా జీవిత ఖైదు కాబడిన ఒక వ్యక్తి జైలు నుంచి తప్పించకుని జైలులో పరిచమైన వ్యక్తి ద్వారా ధనవంతుడై తనను జైలు జీవితం గడపడానికి కారకులైన వారిని శిక్షిస్తూ ప్రతీకారం తీర్చుకుంటాడు.
 
[[దస్త్రం:అలెగ్జాండర్ డ్యుమాస్.jpg|200px|right|thumb|నవలా రచయిత అలెగ్జాండర్ డ్యుమాస్]]
== మూలాలు ==
==కథ==
{{మూలాల జాబితా}}[[దస్త్రం:అలెగ్జాండర్ డ్యుమాస్.jpg|200px|right|thumb|నవలా రచయిత అలెగ్జాండర్ డ్యుమాస్]]
==బయటి లంకెలు==
* http://www.gibralfaro.uma.es/criticalit/pag_1790.htm