అహల్యా బాయి హోల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
మహారాణి '''అహల్యా బాయి హోల్కర్''' (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి [[మహారాష్ట్ర]]లోని [[అహ్మద్‌నగర్ జిల్లా|అహ్మద్ నగర్]] ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో [[హిందూమతము|హిందూ]] మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ [[యుద్ధం]]లో మరణించారు. పన్నెండు సంవత్సరాల తర్వాత, ఆమె మామ మల్హర్ రావు హోల్కర్ మరణించారు. ఒక సంవత్సరం గడిచాకా ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం వహించి ముందుకు నడిపారు. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించారు.<br />రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కింది. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున [[ద్వారక]] ([[గుజరాత్]]) నుంచి మొదలుకొని [[వారణాసి]], [[ఉజ్జయిని]], [[నాసిక్]], [[గయ]], వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారు. [[సోమ్‌నాథ్|సోమనాథ్‌]]లో పాడుబడి, అపవిత్రమైవున్న సుప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.
అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ [[యుద్ధం]]లో మరణించారు. పన్నెండు సంవత్సరాల తర్వాత, ఆమె మామ మల్హర్ రావు హోల్కర్ మరణించారు. ఒక సంవత్సరం గడిచాకా ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం వహించి ముందుకు నడిపారు. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించారు.<br />
రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కారు. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున [[ద్వారక]] ([[గుజరాత్]]) నుంచి మొదలుకొని [[వారణాసి]], [[ఉజ్జయిని]], [[నాసిక్]], [[గయ]], వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారు. [[సోమ్‌నాథ్|సోమనాథ్‌]]లో పాడుబడి, అపవిత్రమైవున్న సుప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.
 
==జీవిత విశేషాలు==
Line 35 ⟶ 33:
 
==సేవ, హిందూ ధర్మ పరిరక్షణ==
పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా [[శివాలయాలు]] నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. [[కాశీ]], [[ద్వారక]], [[మథుర]], [[ఉజ్జయిని]], [[రామేశ్వరం]], [[అయోధ్య]], [[హరిద్వార్]], [[ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం|ఘృష్ణేశ్వర్]] ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుధ్ధ్రించారుపునరుద్ధరించింది. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారుచేసింది. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చారుతెచ్చింది. ఈనాటికీ మహేశ్వరం చీరలు [[మహారాష్ట్ర]]లోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి.
 
==గుర్తింపు==
భారతదేశ సంస్కృతికి వీరుఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వీరిఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. [[ఇండోర్]]లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు.<ref>{{Cite web |url=http://www.wcd.nic.in/pressrel.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-03-29 |archive-url=http://webarchive.loc.gov/all/20011009033618/http://wcd.nic.in/pressrel.htm |archive-date=2001-10-09 |url-status=dead }}</ref>
 
==తెలుగు సాహిత్యంలో==