అహల్యా బాయి హోల్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==సేవ, హిందూ ధర్మ పరిరక్షణ==
పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా [[శివాలయాలు]] నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. [[కాశీ]], [[ద్వారక]], [[మథుర]], [[ఉజ్జయిని]], [[రామేశ్వరం]], [[అయోధ్య]], [[హరిద్వార్]], [[ఘృష్ణేశ్వరఘృష్ణేశ్వర్ జ్వోతిర్లింగంజ్యోతిర్లింగం|ఘృష్ణేశ్వర్]] ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించింది.ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేసింది. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చింది. ఈనాటికీ మహేశ్వరం చీరలు [[మహారాష్ట్ర]]లోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి.
 
==గుర్తింపు==