చంద్రశేఖర వేంకట రామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Reverted to revision 2964715 by Nagarani Bethi: vandalusm. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
{{Infobox_Scientist
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో.ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.
|name = చంద్రశేఖర వేంకట రామన్
|image = Sir CV Raman.JPG
|birth_date = {{birth date|1888|11|7}}
|birth_place = [[తిరుచిరపల్లి]], [[మద్రాసు రాష్ట్రం]], [[భారతదేశం]]
|death_date = {{Death date and age|1970|11|21|1888|11|7}}
|death_place = [[బెంగళూరు]], [[కర్నాటక]], [[భారతదేశం]]
|nationality = [[భారతదేశం|భారతీయుడు]]
|field = [[భౌతిక శాస్త్రము]]
|alma_mater = [[ప్రెసిడెన్సీ కాలేజి (చెన్నై)|ప్రెసిడెన్సీ కాలేజి]]
|work_institution = భారత ఆర్థిక విభాగము<br />[[:en:Indian Association for the Cultivation of Science|ఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్]]<br />[[:en:Indian Institute of Science|ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]]
|doctoral_advisor =
|doctoral_students= [[:en:Gopalasamudram Narayana Iyer Ramachandran|జి.ఎన్.రామచంద్రన్]]
|known_for = [[:en:Raman effect|రామన్ ఎఫెక్ట్]]
|prizes = [[దస్త్రం:Nobel medal dsc06171.jpg|20px]] [[నోబెల్ పురస్కారం]]<br />[[భారతరత్న]]<br />[[లెనిన్ శాంతి బహుమతి]]
|religion = [[హిందూ]]
|footnotes =
}}
'''సి.వి.రామన్‌'''[[:en:Fellow of the Royal Society|FRS]]<ref name="frs">{{Cite journal
| last1 = Bhagavantam | first1 = S.
| authorlink1 = Suri Bhagavantam
| doi = 10.1098/rsbm.1971.0022
| title = Chandrasekhara Venkata Raman 1888-1970
| journal = [[Biographical Memoirs of Fellows of the Royal Society]]
| volume = 17
| pages = 564–526
| year = 1971
| pmid =
| pmc =
}}
</ref> ([[నవంబర్ 7]], [[1888]] - [[నవంబర్ 21]], [[1970]]) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[రామన్ ఎఫెక్ట్|రామన్‌ ఎఫెక్ట్‌]]ను కనిపెట్టాడు<ref>{{cite web|title=Sir Venkata Raman - Biographical|url=http://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1930/raman-bio.html|publisher=Nobel Peace Prize - Official website|accessdate=6 November 2013}}</ref>. [[1930]] [[డిసెంబరు]]లో రామన్‌కు [[నోబెల్‌ బహుమతి]] వచ్చింది. [[1954]]లో భారత ప్రభుత్వం ఆయనను [[భారతరత్న]] పురస్కారంతో సత్కరించింది<ref>{{cite web | author= | title=Raman, Sir Chandrasekhara Venkata | url = http://www.britannica.com/nobelprize/print?articleId=62569&fullArticle=true&tocId=9062569 | publisher = Encyclopædia Britannica, Inc. | year = 2007 | accessdate = 2007-09-11}}</ref><ref>G. Venkataraman, ''Journey into light: Life and Science of C. V. Raman'', Indian Academy of Science, 1988. ISBN 818532400X.</ref>. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) '''జాతీయ సైన్స్ దినోత్సవం'''గా ప్రభుత్వం ప్రకటించింది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==