దుల్కర్ సల్మాన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
కురుప్
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
2011లో, దుల్కర్ తన స్నేహితుడు శ్రీనాథ్ రాజేంద్రన్ తొలి సినిమా ''సెకండ్ షో''లో నటించేందుకు అంగీకరించారు, ఆ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించారు. సెకండ్ షో సినిమా విజయవంతమై 100 రోజులు పూర్తిచేసుకుంది.<ref>[http://www.sify.com/movies/second-show-celebrates-100-days-news-malayalam-mgtiFncdaei.html Second Show celebrates 100 days] {{Webarchive|url=https://web.archive.org/web/20141022024154/http://www.sify.com/movies/second-show-celebrates-100-days-news-malayalam-mgtiFncdaei.html |date=2014-10-22 }}. Sify.com (19 June 2012). Retrieved on 18 June 2013.</ref> రెండవ సినిమా ''ఉస్తాద్ హోటల్'' 2012లో మలయాళ సినిమా రంగంలో ప్రధానమైన వ్యాణిజ్యపరమైన విజయం పొందడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. సెకండ్ షో సినిమాకి ఉత్తమ తొలిచిత్ర నటునిగా పురస్కారాన్ని పొంది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్రానికి నామినేట్ అయ్యారు.<ref>Singh, L Romal M (9 October 2012) [http://www.dnaindia.com/entertainment/1750573/report-i-prefer-being-behind-the-camera-littil-swayamp I prefer being behind the camera: Littil Swayamp – Entertainment – DNA]. Dnaindia.com. Retrieved on 18 June 2013.</ref><ref>[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-malayalam-films-strike-gold-at-the-national-awards/20130320.htm Malayalam films strike gold at the National Awards – Rediff.com Movies]. Rediff.com (20 March 2013). Retrieved on 18 June 2013.</ref>
 
అతని మూడవ చిత్రం ''తీవ్రం'' క్రైమ్ థ్రిల్లర్లో భార్య మృతికి కక్ష తీర్చుకునే పాత్రలో నటించారు, ఆ సినిమా 2012 నవంబరు 16. ఇతడు అతిథి పాత్రలో నటించిన మలయాళ సినిమా '''అన్ మరియ కలిప్పిలను ''' తెలుగులో [[పిల్ల రాక్షసి]]గా విడుదలైంది.
 
దుల్కర్ శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వంలో కురుప్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కేరళలోని సుకుమార కురుప్ అనే నేరస్తుడి జీవిత కథ ఆధారంగా రూపొందించబడినది.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/kurup-telugu-teaser-dulquer-salmaan-plays-indias-most-wanted-criminal/|title=Kurup Telugu Teaser: Dulquer Salmaan plays India's most wanted criminal|date=2021-03-28|website=Moviezupp|language=en-US|access-date=2021-03-28}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దుల్కర్_సల్మాన్" నుండి వెలికితీశారు