మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

/* Languages
పంక్తి 455:
[[File:Afghan children in Badakhshan Province-2012.jpg|thumb|Children in Afghanistan]]
మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్లతో సహా మధ్య ఆసియాలో 90 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఇది ఆసియా మొత్తం జనాభాలో 2% ఉంటుందని అంచనా. ఆసియా ప్రాంతాలలో ఉత్తర ఆసియాలో మాత్రమే జనసాంధ్రత తక్కువ ఉంటుంది. ఈ ప్రాంతం ఒక చదరపు కిమీకు 9 మంది జనసాంద్రతను కలిగి ఉంది. ఖండంలోని మొత్తం చదరపు కిమీ 80.5 మందితో పోలిచి చూసినట్లైతే ఇది చాలా తక్కువ.
=== Languagesభాషలు ===
[[Russianమధ్య language|Russian]],ఆసియాలోని asఆరు wellమిలియన్ల asజాతి beingరష్యన్లు, spokenఉక్రేనియన్లు byరష్యన్ aroundభాష six million ethnic [[Russians]] and [[Ukrainians]] of Central Asia,మాట్లాడుతున్నారు.<ref>Robert Greenall, [http://news.bbc.co.uk/2/hi/asia-pacific/4420922.stm Russians left behind in Central Asia], [[BBC News]], 23 November 2005.</ref> isరష్యన్ theభాష deమధ్య factoఆసియా [[linguaమాజీ franca]]సోవియట్ throughoutరిపబ్లిక్కులు theఅన్నింటిలో former Soviet Centralసాధారణంగా Asianవాడుకలో Republicsఉంది. [[Chineseమాండరిన్ language|Mandarinచైనీస్ Chinese]]ఇన్నర్ hasమంగోలియా, anకింగ్‌హై, equallyజిన్జియాంగ్‌లలో dominantమంగోలియన్ presenceభాష inఆధిపత్యం [[Innerకలిగి Mongolia]], [[Qinghai]] and [[Xinjiang]]ఉంది.
 
మాజీసోవియట్ మధ్య ఆసియా రిపబ్లిక్లలోని మెజారిటీ నివాసుల భాషలు టర్కిక్ భాషా సమూహానికి చెందినవి. తుర్క్మెనిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, టర్కీలలో టర్కుమెన్ భాష మైనారిటీ భాషగా మాట్లాడతారు. కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ అంతటా మరియు తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు జిన్జియాంగ్లలో తుర్కిక్ భాషల సమూహానికించెందిన కజఖ్ భాష, కిర్గిజ్ భాష, కిప్చక్ భాషా సంబంధింత భాషలు మైనారిటీ భాషలుగా మాట్లాడతారు. ఉజ్బెక్స్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జిన్జియాంగ్లలో ఉజ్బెక్ భాష, ఉయ్ఘుర్ భాషలు మాట్లాడతారు.
The languages of the majority of the inhabitants of the former Soviet Central Asian Republics belong to the [[Turkic languages|Turkic language group]]. [[Turkmen language|Turkmen]] is mainly spoken in [[Turkmenistan]], and as a minority language in [[Afghanistan]], [[Russia]], [[Iran]] and [[Turkey]]. [[Kazakh language|Kazakh]] and [[Kyrgyz language|Kyrgyz]] are related languages of the [[Kipchaks|Kypchak]] group of Turkic languages and are spoken throughout [[Kazakhstan]], [[Kyrgyzstan]], and as a minority language in [[Tajikistan]], [[Afghanistan]] and [[Xinjiang]]. [[Uzbek language|Uzbek]] and [[Uyghur language|Uyghur]] are spoken in [[Uzbekistan]], [[Tajikistan]], Kyrgyzstan, [[Afghanistan]] and [[Xinjiang]].
 
మంగోలియన్ భాషతో కూడిన టర్కిక్ భాషలు ఆల్టాయిక్ భాషా కుటుంబానికి చెందినవి కావచ్చు అని భావిస్తున్నప్పటికీ ఇది కొంత వివాదస్పదమైనదని భావిస్తున్నారు. మంగోలియా అంతటా, బురియాటియా, కల్మిక్, ఇన్నర్ మంగోలియా, జిన్జియాంగ్ మంగోలియన్ భాష మాట్లాడతారు.
The [[Turkic language]]s may belong to a larger, but controversial, [[Altaic language]] family, which includes [[Mongolian language|Mongolian]]. Mongolian is spoken throughout [[Mongolia]] and into [[Buryatia]], [[Kalmykia|Kalmyk]], [[Inner Mongolia]], and [[Xinjiang]].
 
ఒకప్పుడు మధ్య ఆసియా అంతటా మధ్య ఇరానియన్ భాషలు వాడుకలో ఉండేది. ఒకప్పుడు ప్రధానంగా వాడుకలో ఉన్న సోగ్డియన్, ఖ్వారెజ్మియన్, బాక్టీరియన్, సిథియన్ వంటి భాషలు ఇప్పుడు అంతరించిపోయాయి. ప్రస్తుతం ఇవి తూర్పు ఇరానియన్ కుటుంబానికి చెందినవిగా ఉనికిలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య పాకిస్తాన్లలో తూర్పు ఇరానియన్ పాష్టో భాష ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇతర చిన్న తూర్పు ఇరానియన్ భాషలైన షుగ్ని, ముంజి, ఇష్కాషిమి, సరికోలి, వాఖీ, యాగ్నోబి, ఒస్సేటిక్ భాషలు కూడా మధ్య ఆసియాలోని వివిధ ప్రదేశాలలో వాడుకలో ఉన్నాయి. స్థానికంగా డారి (ఆఫ్ఘనిస్తాన్‌లో), తాజిక్ (తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో), బుఖోరి (మధ్య ఆసియాలోని బుఖారన్ యూదులచే) అని పిలువబడే పర్షియన్ భాషలు ఈ ప్రాంతాలలో ప్రధాన భాషలుగా వాడుకలో ఉన్నాయి.
[[Middle Iranian languages]] were once spoken throughout Central Asia, such as the once prominent [[Sogdian language|Sogdian]], [[Khwarezmian language|Khwarezmian]], [[Bactrian language|Bactrian]] and [[Scythian language|Scythian]], which are now extinct and belonged to the [[Eastern Iranian languages|Eastern Iranian]] family. The Eastern Iranian [[Pashto language]] is still spoken in [[Afghanistan]] and northwestern [[Pakistan]]. Other minor Eastern Iranian languages such as [[Shughni language|Shughni]], [[Munji language|Munji]], [[Ishkashimi language|Ishkashimi]], [[Sarikoli language|Sarikoli]], [[Wakhi language|Wakhi]], [[Yaghnobi language|Yaghnobi]] and [[Ossetic language|Ossetic]] are also spoken at various places in Central Asia. Varieties of [[Persian language|Persian]] are also spoken as a major language in the region, locally known as [[Dari (Eastern Persian)|Dari]] (in [[Afghanistan]]), [[Tajik language|Tajik]] (in [[Tajikistan]] and [[Uzbekistan]]), and [[Bukhori dialect|Bukhori]] (by the [[Bukharan Jews]] of Central Asia).
 
ఇండో-యూరోపియన్ భాషా సమూహానిక్ చెందిన తోచారియన్ ఒకప్పుడు జిన్జియాంగ్ లోని తారిమ్ బేసిన్ ఉత్తర అంచున ఉన్న ఒయాసిస్లో ప్రధానంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అంతరించిపోయింది.
[[Tocharian languages|Tocharian]], another [[Indo-European languages|Indo-European language group]], which was once predominant in oases on the northern edge of the [[Tarim Basin]] of [[Xinjiang]], is now extinct.
 
Otherటిబెటిక్ languageభాషలతో groupsకూడిన includeఇతర theభాషలు [[Tibeticటిబెటన్ languages]]పీఠభూమి అంతటా, spokenకింగ్‌హై, byసిచువాన్, aroundలడఖ్, sixబాల్టిస్తాన్, millionఈశాన్య people across the [[Tibetan Plateau]] and into [[Qinghai]]ఆఫ్ఘనిస్తాన్, [[Sichuan]],నూరిస్తానీ [[Ladakh]]ప్రాంతాలలో andనివసిస్తున్న [[Baltistan]], and theఆరు [[Nuristaniమిలియన్ల languages]]మందికి ofవాడుక northeasternభాషగా Afghanistanఉన్నాయి. [[Dardicతూర్పు languages]]ఆఫ్ఘనిస్తాన్, such as [[Shina language|Shina]]గిల్గిట్-బాల్టిస్తాన్, [[Kashmiri language|Kashmiri]]పాకిస్తాన్, [[Pashayi language|Pashayi]] and [[Khowarఖైబర్ language|Khowar]]పఖ్తున్ఖ్వా, areవివాదాస్పద alsoభూభాగం spokenఅయిన inకాశ్మీర్లలో easternకూడా Afghanistanషినా, theకాశ్మీరీ, [[Gilgit-Baltistan]] and [[Khyber Pakhtunkhwa]] of [[Pakistan]]పాషాయి, andఖోవర్ theవంటి disputedదార్డిక్ territoryభాషలు ofవాడుకలో [[Kashmir]]ఉన్నాయి. [[Koreanకజకిస్తాన్, language|Korean]]ఉజ్బెకిస్తాన్లలో isకొరియో-శరం spokenఅనే byఅల్పసఖ్యాక the [[Koryo-saram]] minority,ప్రజలకు mainlyకొరియన్ inభాష Kazakhstanవాడుక andభాషాగా Uzbekistanఉంది.<ref>Alekseenko, Aleksandr Nikolaevich (2000). Республика в зеркале переписей населения[Republic in the Mirror of the Population Censuses] (PDF). ''Population and Society: Newsletter of the Centre for Demography and Human Ecology'' (in Russian). Institute of Economic Forecasting of the Russian Academy of Sciences (47): 58–62. Retrieved 18 March 2019.</ref>
 
=== Religions ===
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు