నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో [[నల్లగొండ]] జిల్లా [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి ఓడిపోయాడు. [[తెలంగాణ]] ఏర్పాటుపై సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించి 2014, ఏప్రిల్ 8న [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)]] నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref><ref>[http://www.newindianexpress.com/cities/hyderabad/Alliances-Create-Fissures-in-Parties/2014/04/09/article2158191.ece#.U0TFVEhdVfY Alliances Create Fissures in Parties - The New Indian Express]</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7771 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
నర్సింహయ్మకు లక్ష్మితో వివాహం జరిగింది. వీరి కుమారుడి పేరు [[నోముల భరత్]]. భరత్ [[తెలంగాణ హైకోర్టు]]లో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు