బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
===ఇతర భాషల్లో===
విజయా సంస్థ [[తమిళం]]లో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా రాముడు-భీముడు); హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం(రాముడు-భీముడు), జూలీ; కన్నడ , సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు.
నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.
 
==గుర్తింపు-గౌరవాలు==
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు