థామస్ రాబర్ట్ మాల్థస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా సిద్ధాంతం: AWB తో వర్గం మార్పు
చి →‎జనాభా సిద్ధాంతం: AWB తో వర్గం మార్పు
పంక్తి 7:
1798లో ప్రచురించిన ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాప్యులేషన్ గ్రంథంలో మాల్థస్ తన జనాభా సిద్ధాంతాన్ని విశదీకరించాడు. జనాభా పెరుగుదలకు, ఆహార ధాన్యాల పెరుగుదలకు గల తారతమ్యాన్ని కూడా ఈ సిద్ధాంతంలో ఉదాహరణలతో సహా నిరూపించాడు. ఆహారం అంకగణిత శ్రేణిలో పెరిగితే (1,2,3,4,5........) జనాభా గుణశ్రేణిలో (1,2,4,8,16.......) పెరుగుతుందని మాల్థస్ పేర్కొన్నాడు. కానీ దీర్ఘకాలంలో జనాభా పెరుగుదల రేటును అనేక కారణాలు ప్రభావితం చేసి జనాభా పెరుగుదలను అడ్డుకుంటాయని కూడా విశదీకరించాడు. దానికి సహజ కారణాలు, నైతిక కారణాలు, యుద్ధాలు, రోగాలు మొదలగు కారణాలు కూడా తోడ్పడతాయని వివరించాడు.
 
[[వర్గం:ఆర్థిక వేత్తలుశాస్త్రవేత్తలు]]
[[వర్గం:బ్రిటిష్ ఆర్థిక వేత్తలు]]
[[వర్గం:సంప్రదాయ ఆర్థికవేత్తలు]]